Jump to content

పాలక్ తివారీ

వికీపీడియా నుండి
పాలక్ తివారీ
2022లో పాలక్ తివారీ
జననం (2000-10-08) 2000 అక్టోబరు 8 (వయసు 24)
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం
తల్లిదండ్రులుశ్వేతా తివారీ (తల్లి)
రాజా చౌదరి (తండ్రి)

పాలక్ తివారీ (ఆంగ్లం: Palak Tiwari; జననం 2000 అక్టోబరు 8) భారతీయ సినిమా నటి.[1][2] ఆమె హిందీ చలనచిత్రాలైన కిసీ కా భాయ్ కిసీకి జాన్ (2023), రోసీ: ది సాఫ్రాన్ చాప్టర్ (2022), ది వర్జిన్ ట్రీ వంటి వాటితో ప్రసిద్ధి చెందింది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

పాలక్ తివారీ 2000 అక్టోబరు 8న జన్మించింది.[4] ఆమె నటి శ్వేతా తివారీ, నటుడు రాజా చౌదరిల కుమార్తె.[5][6] రేయాన్ష్ కోహ్లి ఆమె సవతి సోదరుడు, నటుడు అభినవ్ కోహ్లితో రెండవ వివాహం చేసుకున్న శ్వేతా తివారీ కుమారుడు.[7][8]

కెరీర్

[మార్చు]

2021 అక్టోబరులో, పాలక్ తివారీ హార్డీ సంధు మ్యూజిక్ వీడియో 'బిజిలీ బిజిలీ'తో తెరపైకి అడుగుపెట్టింది.[9][10] 2022లో, ఆమె ఆదిత్య సీల్‌తో మాంగ్తా హై క్యా అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది.[11] 2023లో, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం కిసీ కా భాయ్ కిసీకి జాన్‌తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[12][13] ఇందులో ఆమె, వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌లతో పాటు కీలక పాత్ర పోషించింది.[14]

ప్రస్తుతం, ఆమె సంజయ్ దత్‌తో కలిసి హర్రర్ కామెడీ చిత్రం 'ది వర్జిన్ ట్రీ'లో నటిస్తోంది.[15] 2023 ఆగస్టులో, పాలక్ తివారీ యూఎస్ పోలో అసోసియేషన్ మొదటి భారతీయ మహిళల దుస్తుల బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది.[16][17]

మూలాలు

[మార్చు]
  1. "Palak Tiwari Looks Like Alluring Bombshell in Latest Pool Pictures; Check Out Her Hot And Sizzling Photos".
  2. "Palak Tiwari Photos: मोनोकिनी पहन पूल किनारे पहुंचीं पलक तिवारी, शेयर कर दीं ऐसी तस्वीरें, इंटरनेट पर लग गई आग".
  3. "Shweta Tiwari's daughter Palak Tiwari trolled for excess skin show in purple bodysuit; a netizen says, 'B**bs dikhake popularity nahi milegi'".
  4. "Shweta Tiwari's daughter Palak turns 17, actor shares special birthday wish for her sweetheart". The Indian Express (in Indian English). 8 October 2017. Retrieved 12 August 2019.
  5. "Palak Tiwari Opens Up On Nepotism". The Statesman. 9 May 2022. Retrieved 18 May 2022.
  6. "Shweta Tiwari's ex-husband Raja Chaudhary grooves to his daughter Palak Tiwari's song 'Bijlee', the latter says 'Love You Dad'". द टाइम्स ऑफ़ इण्डिया.
  7. "Shweta Tiwari shares pics with her 'jaan' Reyansh, daughter Palak Tiwari reacts: 'Like I don't exist'".
  8. "Raja Chaudhary calls Shweta Tiwari excellent mom and wife. Abhinav Kohli reacts". India Today.
  9. "Palak Tiwari And Harrdy Sandhu Set The Stage On Fire In Bijlee Bijlee".
  10. "Harrdy Sandhu's pants slip off dancing to Bijlee with Palak Tiwari. BTS clip captures 'oops moment'".
  11. "Palak Tiwari, Aditya Seal's Mangta Hai Kya crosses 5 million views. Actress shares BTS video".
  12. "Palak Tiwari to star in Salman Khan starrer Kabhi Eid Kabhi Diwali; to be paired opposite Jassie Gill". बॉलीवुड हँगामा. 11 June 2022. Retrieved 11 June 2022.
  13. "Palak Tiwari calls Salman Khan 'father', opens up about her experience of working with the superstar".
  14. "Palak Tiwari: ఫొటోలపై ట్రోల్‌.. 'కామెంట్స్‌' ఆపేసిన నటి | palak tiwari faces excessive trolling and she deactivates comments after users troll her". web.archive.org. 2023-12-15. Archived from the original on 2023-12-15. Retrieved 2023-12-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  15. "Sanjay Dutt to star in horror comedy 'The Virgin Tree'".
  16. "Palak Tiwari named first Indian women's wear ambassador of a popular clothing brand: Report".
  17. "Palak Tiwari named the first Indian womenswear ambassador of a popular clothing brand".