పార్వతీకృష్ణన్
పార్వతీకృష్ణన్ | |||
పార్లమెంటు సభ్యురాలు (రాజ్యసభ)
| |||
---|---|---|---|
పదవీ కాలం 3 ఏప్రిల్ 1954 – 12 మార్చి 1957 | |||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
లోక్ సభ సభ్యురాలు (కోయంబత్తూరు)
| |||
పదవీ కాలం 1957 – 1962 | |||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
ముందు | ఎన్.ఎం.లింగం | ||
పదవీ కాలం 1974 – 1977 | |||
ప్రధాన మంత్రి | ఇందిరాగాంధీ | ||
ముందు | కె.బాలధ్యందాయుతం | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ప్రధాన మంత్రి | మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ | ||
తరువాత | ఎరా మోహన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఊటీ, నీలగిరి జిల్లా, మద్రాసు రాజ్యం బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం తమిళనాడు, భారతదేశం ) | 1919 మార్చి 15||
మరణం | 2014 ఫిబ్రవరి 20 కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం | (వయసు 94)||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ||
జీవిత భాగస్వామి | ఎన్.కె.కృష్ణన్ |
పార్వతి కృష్ణన్ (15 మార్చి 1919 - 20 ఫిబ్రవరి 2014) భారతీయ రాజకీయవేత్త. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకురాలు.
జీవిత విశేషాలు
[మార్చు]పార్వతీ కృష్ణన్ 1919 మార్చి 15న పరమశివ సుబ్బరాయన్, రాధాబాయి సుబ్బరాయన్ దంపతులకు జన్మించింది. ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యత్వం పొందింది.
ఎన్నికల చరిత్ర
[మార్చు]పార్వతి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలిగా కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (టిఎ రామలింగం చెట్టియార్ మరణం తర్వాత) పోటీ చేసింది. [1] తరువాత 1954 ఏప్రిల్ 3 న, ఆమె రాజ్యసభకు ఎన్నికయింది. 1957 మార్చి 12 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఆమె 1957 మరియు 1977లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎన్నికయింది. [2] [3] 1974 1962 లో ఉప ఎన్నికలో [4] [5] [6], 1980 [7] సాధారణ ఎన్నికలలో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. [8]
కుటుంబం
[మార్చు]ఆమెకు డిసెంబరు 1942లో ఎన్.కె. కృష్ణన్ తో వివాహం జరిగింది. ఆమెకు కుమార్తె ఇందిరానీ, మనవరాలు పూర్ణిమ ఉన్నారు. ఆమె 2014 ఫిబ్రవరి 20 న మరణించింది. [9] [10]
మూలాలు
[మార్చు]- ↑ India: a reference annual. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. 1954. p. 62. Archived from the original on 31 दिसंबर 2013. Retrieved 21 फ़रवरी 2014.
{{cite book}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Volume I, 1957 Indian general election, 2nd Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 9 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Volume I, 1977 Indian general election, 6th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Members from 5th Lok Sabha". Archived from the original on 26 अप्रैल 2015. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "CPI, BJP set for another clash – द हिन्दू 21 फ़रवरी 2004". Archived from the original on 17 अक्तूबर 2013. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Volume I, 1962 Indian general election, 3rd Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Volume I, 1980 Indian general election, 7th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 10 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "Volume I, 1984 Indian general election, 8th Lok Sabha" (PDF). Archived (PDF) from the original on 9 अप्रैल 2009. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ "विशेष राज्य दर्जा की मांग को लेकर एक मार्च को बिहार बंद". प्रभात खबर. २१ फ़रवरी २०१४. Archived from s-Ravi-Shankar-Prasad.html the original on 27 फ़रवरी 2014. Retrieved २१ फ़रवरी २०१४.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(help) - ↑ "Veteran CPI leader Parvati Krishnan passes away" [वयोवृद्ध मार्क्सवादी कम्युनिस्ट पार्टी नेता पार्वती कृष्णन चल बसी] (in अंग्रेज़ी). द हिन्दू. २१ फ़रवरी २०१४. Archived from the original on 1 मार्च 2014. Retrieved २१ फ़रवरी २०१४.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(help)CS1 maint: unrecognized language (link)
వ్యాఖ్య
[మార్చు]- "Members of the Rajya Sabha" [राज्य सभा सदस्य] (PDF). राज्यसभा. Archived from the original (PDF) on 10 जून 2014. Retrieved 21 फ़रवरी 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - "In high spirit at 83" [८३ की ऊँचाई में]. द हिन्दू. 21 फ़रवरी 2014. Archived from the original on 8 मई 2005. Retrieved 21 फ़रवरी 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(help)