ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
లాటిన్: Universitas Oxoniensis
నినాదంDominus Illuminatio Mea (Latin)
ఆంగ్లంలో నినాదం
"The Lord is my Light"
స్థాపితంc. 1096[1]
ఎండోమెంట్£4.775 billion (inc. colleges) 2014-15[2]
ఛాన్సలర్Chris Patten
వైస్ ఛాన్సలర్Louise Richardson[3][4]
విద్యాసంబంధ సిబ్బంది
1,791[5]
విద్యార్థులు22,602 (December 2015)[6]
అండర్ గ్రాడ్యుయేట్లు11,603 (2015)[6]
పోస్టు గ్రాడ్యుయేట్లు10,499 (2015)[6]
ఇతర విద్యార్థులు
500[7]
స్థానంఆక్స్‌ఫర్డ్, ఇంగ్లాండు, UK
రంగులు  Oxford blue[8]
క్రీడాకారులుThe Sporting Blue
అనుబంధాలుIARU
Russell Group
Europaeum
EUA
Golden Triangle
G5
LERU
SES

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో రెండవది. ఇది ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉంది. దీన్ని స్థాపించిన తేదీ తెలుసుకోవడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 1096 నుంచి ఇక్కడ బోధన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఇది ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలో రెండో అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది.[9] 1167 లో ఇంగ్లీషు విద్యార్థులు పారిస్ యూనివర్సిటీలో చదవడాన్ని హెన్రీ-2 నిషేధించినపుడు ఈ యూనివర్సిటీ వేగంగా వృద్ధి చెందింది. 1209 లో ఇక్కడి విద్యార్థులకు, ఆక్స్‌ఫర్డ్ పట్టణ పౌరులకూ మధ్య రేగిన వివాదాల కారణంగా కొందరు పండితులు ఈశాన్యాన ఉన్న కేంబ్రిడ్జికి పారిపోయి, అక్కడ కేంబ్రిడ్జి యూనివర్సిటీని స్థాపించారు.[10] ఈ రెండు యూనివర్సిటీలనూ కలిపి తరచూ ఆక్స్‌బ్రిడ్జ్ అంటూంటారు.

క్రైస్ట్ చర్చిలో డైనింగ్ హాల్; హాల్ అనేది సాధారణ ఆక్స్‌ఫర్డ్ కళాశాలలో ఒక ముఖ్యమైన లక్షణం, ఇది భోజనం చేయడానికి, సాంఘికంగా ఉండటానికి ఒక స్థలాన్ని అందిస్తుంది.

1333–34 లో అసంతుష్ఠులైన పండితులు కొందరు, స్టామ్‌ఫర్డ్ వద్ద ఓ కొత్త విశ్వవిద్యాలయాన్ని స్థాపించాబోగా, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు రెండూ కలిసి కింగ్ ఎడ్వర్డ్ 3 కు అర్జీ పెట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. [11] ఆ తరువాత, 1820 ల దాకా ఇంగ్లాండులో మరే కొత్త యూనివర్సిటీ కూడా రాలేదు - లండన్‌లో కూడా; ఆ విధంగా ఈ రెండూ యూనివర్సిటీలు ద్వి ఛత్రాధిపత్యాన్ని అనుభవించాయి. ఇది పశ్చిమ ఐరోపాలో అసాధారణం.[12][13]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Introduction and History". University of Oxford. Retrieved 21 October 2014.
  2. "Oxford University Financial Statements 2014-15" (PDF). Retrieved 4 March 2016.
  3. "Declaration of approval of the appointment of a new Vice-Chancellor". Oxford University Gazette. University of Oxford. 25 June 2015. p. 659. Archived from the original on 30 జూన్ 2015. Retrieved 28 June 2015.
  4. "New Vice-Chancellor pledges 'innovative, creative' future for Oxford". News and Events. University of Oxford. 2016-01-04. Retrieved 2016-01-06.
  5. "Headcount by staff group". Data for 2015 booklet (PDF). 2015. Archived from the original (PDF) on 2016-07-11. Retrieved 2017-01-01.
  6. 6.0 6.1 6.2 "Student Numbers". University of Oxford. University of Oxford. Retrieved 14 September 2016.
  7. "Supplement (1) to No. 5049 – Student Numbers 2013" (PDF). Oxford University Gazette. Oxford: University of Oxford. 12 February 2013. Archived from the original (PDF) on 26 ఆగస్టు 2014. Retrieved 21 July 2014.
  8. "The brand colour – Oxford blue". Ox.ac.uk. Archived from the original on 24 మే 2013. Retrieved 16 August 2013.
  9. Sager, Peter (2005). Oxford and Cambridge: An Uncommon History. p. 36.
  10. "Early records". University of Cambridge.
  11. May McKisack, The Fourteenth Century, Oxford History of England, p. 501
  12. Daniel J. Boorstin. (1958.) The Americans; the Colonial Experience, Vintage, pp. 171–184 Archived 24 జూన్ 2010 at the Wayback Machine.
  13. Christopher Nugent Lawrence Brooke. (1988.) Oxford and Cambridge, Cambridge University Press, Cambridge, p. 56.