పల్లవ లిపి
స్వరూపం
పల్లవ | |
---|---|
Spoken languages | సంస్కృతం,తెలుగు,తమిళం, ప్రాకృతం, పాత మలై |
Time period | సా.శ. 6 వ శతాబ్దం నుండి సా.శ. 9 వశతాబ్దం |
Parent systems |
బ్రాహ్మీ లిపి
|
Note: This page may contain IPA phonetic symbols in Unicode. |
"పల్లవ లిపి", దక్షిణభారతదేశాన్ని పల్లవులు ఏలినకాలం, అంటే సా.శ. 6 వ శతాబ్దంలో అభివృద్ధి అయి, వాడబడిన లిపి.
ఆగ్నేయ ఆసియాకి చెందిన జావా, [1] కావి, మూన్, బర్మా, [2] ఖ్మేర్, [3] తాయ్ తాం, థాయ్[4] లావో,,[5] కొత్త తాయి లీ మొదలగు లిపులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, పల్లవ లిపి నుండే ఉద్భవించాయి.[6]
అక్షరాలు
[మార్చు]హల్లులు
[మార్చు]ప్రతీ హల్లులోనూ, 'అ'కారం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. రెండు హల్లుల మధ్యలో ఏ అచ్చులేకుండా పలుకవలసినపుడు, రెండవ హల్లు 'వత్తు'గా మారి, మొదటి అక్షరం క్రింద వ్రాయబడుతుంది.
క | ఖ | గా | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ* | ఞ | ట | ఠ* | డ | ఢ* | ణ | త | థ |
ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | |
అచ్చులు
[మార్చు]అ | ఆ | ఇ | ఈ | ఉ | ఎ | ఒ | ఐ* | ఔ* |
శాసనాలు
[మార్చు]పుస్తకాలు
[మార్చు]- C. Sivarama Murti, Indian Epigraphy and South Indian Scripts. Bulletin of the Madras Government Museum. Chennai 1999
మూలాలు
[మార్చు]- ↑ "Javanese alphabet, pronunciation and language (aksara jawa)". Omniglot.com. Retrieved 2012-03-11.
- ↑ "Burmese/Myanmar script and pronunciation". Omniglot.com. Retrieved 2012-03-11.
- ↑ "Khmer/Cambodian alphabet, pronunciation and language". Omniglot.com. Archived from the original on 2012-02-13. Retrieved 2012-03-11.
- ↑ http://www.ancientscripts.com/thai.html
- ↑ "Lao alphabet, pronunciation and language". Omniglot.com. Retrieved 2012-03-11.
- ↑ "Pallava script". SkyKnowledge.com. 2010-12-30. Archived from the original on 2018-10-05. Retrieved 2015-11-19.
బయటి లింకులు
[మార్చు]- Media related to Pallava script at Wikimedia Commons
- Examples of Pallava at SkyKnowledge.com