పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమేష్‌భాయ్ బాబుభాయ్ పటేల్
పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్

కుడివైపు ఉమేష్‌భాయ్ బాబుభాయ్ పటేల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్
ముందు లాలూభాయ్ పటేల్
నియోజకవర్గం డామన్ డయ్యూ

వ్యక్తిగత వివరాలు

జననం (1977-11-27) 1977 నవంబరు 27 (వయసు 46)
డామన్ డయ్యూ , దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
తల్లిదండ్రులు బాబూభాజీ పటేల్
వృత్తి రాజకీయ నాయకుడు

పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉమేష్ పటేల్ దామన్ యూత్ యాక్షన్ ఫోర్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు సమస్యలపై పోరాడుతూ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 19,938 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాలూభాయ్ బాబూభాయ్ పటేల్‌పై 6225 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [2][3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Daman & Diu". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. The New Indian Express (4 June 2024). "Upset in Daman and Diu as independent candidate defeats BJP after 15 years" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. The Indian Express (5 June 2024). "3-time BJP MP humbled by Independent in Daman & Diu" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.

[[వర్గం:• వర్గం:దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాజకీయ నాయకులు]]