డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1987 |
---|---|
Reservation | జనరల్ |
Total Electors | 87,473 |
డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1987 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | డయ్యూ |
అక్షాంశ రేఖాంశాలు | 20°25′12″N 72°49′48″E |
డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం 1987లో గోవా, డామన్ & డయ్యూ పునర్వ్యవస్థీకరణ చట్టం, 1987 (చట్టం నం. 18, 1987) అమలులోకి వచ్చిన తరువాత నూతనంగా ఏర్పాటైంది.[2]
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1987కి ముందు: సీటు లేదు | |||
1987 | గోపాల్ భాయ్ టాండేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | దేవ్‌జీభాయ్ టాండెల్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | గోపాల్ భాయ్ టాండేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | దేవ్‌జీభాయ్ టాండెల్ | భారతీయ జనతా పార్టీ | |
1999[3] | దహ్యాభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | |||
2009 | లాలూభాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[4] | |||
2024[5] | పటేల్ ఉమేష్ భాయ్ బాబూభాయ్ | స్వతంత్ర |
2019
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | లాలూభాయ్ పటేల్ | 37,597 | 42.98 | -10.85 | |
భారత జాతీయ కాంగ్రెస్ | కేతన్ పటేల్ | 27,655 | 31.62 | -11.64 | |
ఉమేష్ బి పటేల్ | స్వతంత్ర | 19,938 | 22.79 |
| |
మెజారిటీ | 9,942 | 11.36 | +0.61 | ||
మొత్తం పోలైన ఓట్లు | 87,473 | 71.85 | -6.16 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ "Daman and Diu Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). 2019. Retrieved 22 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Election Commission of India. Bye-election results 1952-95
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Daman & Diu". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.