పండుగాడి ఫొటో స్టూడియో
స్వరూపం
పండుగాడి ఫొటో స్టూడియో | |
---|---|
దర్శకత్వం | దిలీప్ రాజా |
స్క్రీన్ ప్లే | దిలీప్ రాజా |
నిర్మాత | గుదిబండి వెంకట సాంబిరెడ్డి |
తారాగణం | ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్ |
ఛాయాగ్రహణం | మురళీమోహన్ రెడ్డి |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | యాజమాన్య |
నిర్మాణ సంస్థలు | పెదరావూరు ఫిలిం సిటీ, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2019 సెప్టెంబరు 21 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పండుగాడి ఫొటో స్టూడియో 2019లో విడుదలైన తెలుగు సినిమా. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్‌పై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 28న ప్రారంభమై[1], టీజర్‌ను జులై 13న దర్శకుడు సుకుమార్ చేతులమీదుగా విడుదల చేశారు.[2] ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబరు 21న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- ఆలీ
- రిషిత
- వినోద్ కుమార్
- బాబు మోహన్
- సుధ
- జీవా
- శ్రీలక్ష్మి[3]
- ప్రదీప్ రావత్
- దేవిశ్రీ
- చిత్రం శ్రీను
- టీనా చౌదరి
- జబర్దస్ట్ రాము
- రాంజగన్
- సందీప్ రాజా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దరావూరు ఫిల్మ్ స్టూడియో
- నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా[4]
- సంగీతం: యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: మురళీమోహన్ రెడ్డి
- ఎడిటర్ : నందమూరి హరి
- సహ నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి
మూలాలు
[మార్చు]- ↑ Samayam Telugu (28 October 2018). "'పండుగాడి ఫొటో స్టూడియో'.. మళ్లీ హీరోగా అలీ". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (13 July 2019). "అలీగారికి పెద్ద అభిమానిని". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (13 February 2019). "నటుడు జీవా, శ్రీలక్ష్మీ డ్యూయెట్". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ Sakshi (21 September 2019). "నచ్చకపోతే తిట్టండి". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.