పంజాబీ జానపద మత విశ్వాసాలు
స్వరూపం
పంజాబీ జానపద మత మతం అంటే పంజాబ్ ప్రాంతానికి చెందిన పంజాబీ స్థానిక జానపదుల మతాచారాలు, విశ్వాసాలు, వీటిలో పితరుల ఆరాధన, స్థానిక దైవతాల ఆరాధన, స్థానిక పండుగలు వంటివి ఉన్నాయి. పంజాబ్ ప్రాంతంలో పంజాబీ జానపద మతంలో అనేక మందిరాలు ఉన్నాయి, ఈ జానపద మతాచారాలు పంజాబ్ లో ప్రాచుర్యంలోని పలు మత విశ్వాసాలు, సిద్ధాంతాల మధ్య చర్చలా, సమన్వయంలా ఉపకరిస్తున్నాయి.[1] ఈ మందిరాలు పంజాబ్ లోని గురు విగ్రహారాధన, వివిధ వర్గాల సమన్వయం వంటివాటిని ప్రతిబింబిస్తున్నాయి.[2]
పంజాబీ పూర్వీకుల ఆరాధన
[మార్చు]జాతేరా—పూర్వీకుల స్మృతి మందిరాలు
[మార్చు]జాతేరా అంటే వంశానికి, కొన్ని సాధారణ తెగలకు పూర్వీకులు, మూలపురుషులు అయినవారిని గౌరవించుకునే స్మృతి మందిరాలు.[3]
గ్రామాన్ని స్థాపించిన మూలపురుషుడు మరణించినప్పుడు గ్రామ పొలిమేరల్లో ఒక స్మృతి మందిరం నిర్మించి, జండీ వృక్షాన్ని నాటుతూంటారు. ఒక్కో గ్రామంలో అలాంటి పలు స్మృతి మందిరాలు కూడా ఉండవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Replicating Memory, Creating Images: Pirs and Dargahs in Popular Art and Media of Contemporary East Punjab Yogesh Snehi [1] Archived 2015-01-09 at the Wayback Machine
- ↑ Historicity, Orality and ‘Lesser Shrines’: Popular Culture and Change at the Dargah of Panj Pirs at Abohar,” in Sufism in Punjab: Mystics, Literature and Shrines, ed. Surinder Singh and Ishwar Dayal Gaur (New Delhi: Aakar, 2009), 402-429
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;autogenerated1
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు