నోముల పంట
Jump to navigation
Jump to search
నోముల పంట | |
---|---|
దర్శకత్వం | పి. శేఖర్ |
రచన | పి. శేఖర్ (కథ, చిత్రానువాదం) భరత్ (మాటలు) |
నిర్మాత | పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు |
తారాగణం | చంద్రమోహన్, చేతన, నూతన్ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | కులశేఖర్ |
కూర్పు | పి. చంద్రమోహన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1981 |
సినిమా నిడివి | 115 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నోముల పంట 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో పి.శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, చేతన, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి. శేఖర్
- నిర్మాత: పి. పరళ, గోవిందరాజు శ్రీనివాసరావు
- మాటలు: భరత్
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: కులశేఖర్
- కూర్పు: పి. చంద్రమోహన్
- నిర్మాణ సంస్థ: మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]
- మా తోడు నీడ - గానం: పి. సుశీల - 03:34
- తట్టి తట్టిలేపాలోయ్ - గానం: ఎస్. జానకి , రచన : వేటూరి .04:07
- ఏచోట ఉన్నా (ఫిమేల్) - గానం: ఎస్. జానకి -, రచన :వేటూరి 04:31
- ఏచోట ఉన్నా (మేల్) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రచన : వేటూరి- 04:30
- ఏ వెజ నివాళి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ - 04:06
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Nomula Panta (1981)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs (9 September 2016). "Nomula Panta Songs". www.naasongs.com. Archived from the original on 15 నవంబరు 2016. Retrieved 19 August 2020.
- ↑ Gaana, Songs. "Nomula Panta". www.gaana.com. Retrieved 19 August 2020.[permanent dead link]