నార్త్ ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశాన్య మండల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రాంగ్ సేన్ జోనాథన్
జట్టు సమాచారం
చరిత్ర
దులీప్ ట్రోఫీ విజయాలు0
దేవధర్ ట్రోఫీ విజయాలు0

నార్త్ ఈస్ట్ జోన్ (ఈశాన్య మండలం) క్రికెట్ టీమ్ దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో మొదటి తరగతి, లిస్ట్ A క్రికెట్ ఆడే జట్టు. ఈ బృందం భౌగోళికంగా ఈశాన్య భారతదేశంలో ఉంది. ఆ జట్టుకు హొకైటో జిమోమి నాయకత్వం వహిస్తున్నాడు. ఇది ఈశాన్య భారతదేశానికి చెందిన ఆరు జట్ల ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టు. అవి: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం.

చరిత్ర

[మార్చు]

2018-19 సీజన్‌కు ముందు భారతదేశంలోని అంతర మండల క్రికెట్‌లో కేంద్ర (సెంట్రల్), తూర్పు (ఈస్ట్), ఉత్తర (నార్త్), దక్షిణ (సౌత్), పశ్చిమ (వెస్ట్ జోన్‌) మండలాలకు ప్రాతినిధ్యం వహించే ఐదు జట్లు ఉన్నాయి.[1] అయితే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చేర్చడంతో, 2022-23లో క్రికెట్ పోటీలు తిరిగి ప్రారంభించినప్పుడు. కొత్తగా ఆరవ మండల జట్టు ఏర్పాటు చేసారు. [2] పురుషుల, మహిళల క్రికెట్‌కు వేరుగా ఈశాన్య మండల క్రికెట్ జట్టు ఆగస్టు 2022లో ఏర్పడింది. [3] ఆగస్ట్ 2022లో, 2022–23 దులీప్ ట్రోఫీలో పోటీపడే 6 మండలాలలో ఈ ఈశాన్య (నార్త్ ఈస్ట్ జోన్) మండల జట్టు కూడా ఒకటి అని BCCI ప్రకటించింది.[4] [5]

భారతదేశంలోని క్రికెట్ పోటీలలో ఈశాన్య జట్టు పాల్గొనడం ఇదే మొదటిసారి. హొకైటో జిమోమి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[6][7] జట్టు తమ తొలి మొదటి తరగతి మ్యాచ్‌ను 8 సెప్టెంబర్ 2022న ఆడింది. పశ్చిమ మండల (వెస్ట్ జోన్‌) తో జరిగిన మ్యాచ్‌ డ్రా అయింది.[8] కానీ పశ్చిమ మండలం జట్టు తొలి ఇన్నింగ్స్ లో సాధించిన ఆధిక్యం కారణంగా ఈశాన్య జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.[9] అయితే ఈశాన్య జట్టు మొదటిసారిగా లిస్ట్ A క్రికెట్ పోటీలో 2023 దేవధర్ ట్రోఫీని సాధించింది . [10]

క్రీడాకారుల బృందం

[మార్చు]
పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి దేశీయ జట్టు రూపం వివరాలు
బ్యాట్స్ మన్
రాంగ్‌సెన్ జోనాథన్ (1986-10-04) 1986 అక్టోబరు 4 (వయసు 38) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ నాగాలండ్ First-class Captain
కిషన్ లింగ్డో (1998-03-21) 1998 మార్చి 21 (వయసు 26) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
నీలేష్ లామిచానీ (1991-09-04) 1991 సెప్టెంబరు 4 (వయసు 33) కుడిచేతి వాటం కుడి చేయి - లెగ్ బ్రేక్ సిక్కిం First-class & List A
లాంగ్లోనియాంబ కీషాంగ్‌బామ్ (1997-12-06) 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడి చేయి - లెగ్ బ్రేక్ మణిపూర్ First-class & List A Vice-captain
జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమా (2000-09-26) 2000 సెప్టెంబరు 26 (వయసు 24) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ మిజోరం First-class
అనూప్ అహ్లావత్ (2000-11-13) 2000 నవంబరు 13 (వయసు 23) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం అరుణాచల్ ప్రదేశ్ First-class & List A
లారీ సంగ్మా (1992-10-05) 1992 అక్టోబరు 5 (వయసు 32) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ List A
జెహు ఆండర్సన్ (1999-11-12) 1999 నవంబరు 12 (వయసు 24) కుడిచేతి వాటం మిజోరం List A
ఆల్ రౌండర్లు
పల్జోర్ తమాంగ్ (1993-02-22) 1993 ఫిబ్రవరి 22 (వయసు 31) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

సిక్కిం First-class & List A
లీ యోంగ్ లెప్చా (1991-11-07) 1991 నవంబరు 7 (వయసు 32) కుడిచేతి వాటం కుడి చేయి -ఆఫ్ బ్రేక్ సిక్కిం List A
ప్రియోజిత్ కంగబం (1994-11-24) 1994 నవంబరు 24 (వయసు 29) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

మణిపూర్ List A
వికెట్ కీపర్లు
ప్రఫుల్లోమణి పుఖ్రాంబమ్ (1994-03-01) 1994 మార్చి 1 (వయసు 30) కుడిచేతి వాటం మణిపూర్ First-class
కమ్షా యాంగ్ఫో (1992-11-16) 1992 నవంబరు 16 (వయసు 31) కుడిచేతి వాటం అరుణాచల్ ప్రదేశ్ List A
ఆశిష్ థాపా (1994-01-04) 1994 జనవరి 4 (వయసు 30) కుడిచేతి వాటం సిక్కిం List A
స్పిన్ బౌలర్లు
కిషన్ సింఘా (1996-12-23) 1996 డిసెంబరు 23 (వయసు 27) కుడిచేతి వాటం Slow left-arm orthodox మణిపూర్ First-class
ఇమ్లివతి లెమటూర్ (1991-12-25) 1991 డిసెంబరు 25 (వయసు 32) కుడిచేతి వాటం Slow left-arm orthodox నాగాలండ్ First-class & List A
క్రివిట్సో కెన్స్ (2004-03-06) 2004 మార్చి 6 (వయసు 20) కుడిచేతి వాటం Right-arm leg break సిక్కిం List A
పేస్ బౌలర్లు
డిప్పు సంగ్మా (1997-05-20) 1997 మే 20 (వయసు 27) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
రెక్స్ రాజ్ కుమార్ (2000-08-30) 2000 ఆగస్టు 30 (వయసు 24) ఎడమ చేతి వాటం ఎడమ చేయి - మీడియం

ఫాస్ట్

మణిపూర్ First-class & List A
జోటిన్ ఫీరోయిజం (2006-03-15) 2006 మార్చి 15 (వయసు 18) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మణిపూర్ First-class
నగాహో చిషి (1997-11-12) 1997 నవంబరు 12 (వయసు 26) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

నాగాలండ్ First-class
ఆకాష్ చౌదరి (1999-11-28) 1999 నవంబరు 28 (వయసు 24) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం మేఘాలయ First-class
నబమ్ అబో (1988-10-05) 1988 అక్టోబరు 5 (వయసు 36) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

అరుణాచల్ ప్రదేశ్ List A
అభిషేక్ కుమార్ (2002-05-04) 2002 మే 4 (వయసు 22) కుడిచేతి వాటం కుడి చేయి - మీడియం

ఫాస్ట్

మేఘాలయ List A

సీజన్స్

[మార్చు]
సంవత్సరం స్థానం
దులీప్ ట్రోఫీ దేవధర్ ట్రోఫీ
2022–23 క్వార్టర్-ఫైనల్ (6వ) నిర్వహించలేదు
2023 క్వార్టర్-ఫైనల్ (6వ) TBD

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Duleep Trophy, 2014/15". ESPNcricinfo. Retrieved 9 November 2014.
  2. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 7 November 2022.
  3. "Duleep Trophy 2022-23: Some playing for survival, some for recognition". Cricket.com. Retrieved 12 April 2023.
  4. "BCCI announces India's domestic season for 2022-23". Board of Control for Cricket in India. Retrieved 8 August 2022.
  5. "Duleep Trophy 2022-23: What the Return of the Zonal Format Means for Players" (in ఇంగ్లీష్). The Quint. Retrieved 2023-04-12.
  6. "'We have nothing to lose, and lots to gain' - North East captain Hokaito Zhimomi" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2023-04-12.
  7. "First-class events played by North East Zone". CricketArchive. Retrieved 2023-04-12.
  8. "North-East show fight on Duleep Trophy debut, get time with Rahane as reward" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2023-04-12.
  9. "West Zone & North Zone advance to semi finals courtesy first-innings lead after dull draw in both games" (in అమెరికన్ ఇంగ్లీష్). Inside Sport. Retrieved 2023-04-12.
  10. "Duleep Trophy to kick off India's earliest ever domestic season on June 28". ESPNcricinfo. Retrieved 11 April 2023.