దేవధర్ ట్రోఫీ
దేవధర్ ట్రోఫీ | |
---|---|
దేశాలు | India |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | లిస్ట్ ఎ క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 1973-74 |
చివరి టోర్నమెంటు | 2023 దేవధర్ ట్రోఫీ |
తరువాతి టోర్నమెంటు | 2024 దేవధర్ ట్రోఫీ |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్ రాబిన్, ఫైనల్స్ |
జట్ల సంఖ్య | 6 |
ప్రస్తుత ఛాంపియన్ | సౌత్ జోన్ (9వ టైటిల్) |
అత్యంత విజయవంతమైన వారు | నార్త్ జోన్ (13 టైటిళ్ళు) |
అత్యధిక పరుగులు | రియాన్ పరాగ్ |
అత్యధిక వికెట్లు | విద్వత్ కావేరప్ప |
వెబ్‌సైటు | [1] |
ప్రొ. DB దేవధర్ ట్రోఫీ లేదా కేవలం దేవధర్ ట్రోఫీ (IDFC ఫస్ట్ బ్యాంక్ దేవధర్ ట్రోఫీ), [1] భారతదేశపు దేశీయ లిస్ట్ A క్రికెట్ టోర్నమెంటు. దీనికి ప్రొఫెసర్ డిబి దేవధర్ (భారత క్రికెట్‌లో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తారు) పేరిట ఆ పేరు పెట్టారు. 3 జాతీయ స్థాయి జట్లు - ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి - పాల్గొనే 50 ఓవర్ల వార్షిక నాకౌట్ పోటీ ఇది. 2023 ఆగస్టులో జరిగిన తాజా ఫైనల్‌లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్‌ను 45 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. [2]
చరిత్ర, ఆకృతి
[మార్చు]ఈ పోటీని 1973-74 సీజన్‌లో ఇంటర్-జోనల్ టోర్నమెంట్‌గా ప్రవేశపెట్టారు. 1973-74 నుండి 2014-15 వరకు, రెండు జోనల్ జట్లు క్వార్టర్-ఫైనల్‌లో ఆడేవి. అందులో విజేత, సెమీ-ఫైనల్‌లో ఇతర మూడు జోనల్ జట్లతో ఆడెది. అక్కడ నుండి, ఇది మామూలు నాకౌట్ టోర్నమెంటు లాగానే జరుగుతుంది. 2015-16 నుండి 2017-18 వరకు, విజయ్ హజారే ట్రోఫీ విజేతలు, ఇండియా A, ఇండియా B లు రౌండ్-రాబిన్ పద్ధతిలో ఒకరితో ఒకరు ఆడేవారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. [3]
2018–19 నుండి, ఇండియా A, ఇండియా B, ఇండియా C జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఒకదానితో ఒకటి ఆడుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.
గత విజేతలు
[మార్చు]బుతువు | విజేత [4] |
---|---|
1973-74 | సౌత్ జోన్ |
1974-75 | సౌత్ జోన్ |
1975-76 | వెస్ట్ జోన్ |
1976-77 | సెంట్రల్ జోన్ |
1977-78 | నార్త్ జోన్ |
1978-79 | సౌత్ జోన్ |
1979-80 | వెస్ట్ జోన్ |
1980-81 | సౌత్ జోన్ |
1981-82 | సౌత్ జోన్ |
1982-83 | వెస్ట్ జోన్ |
1983-84 | వెస్ట్ జోన్ |
1984-85 | వెస్ట్ జోన్ |
1985-86 | వెస్ట్ జోన్ |
1986-87 | నార్త్ జోన్ |
1987-88 | నార్త్ జోన్ |
1988-89 | నార్త్ జోన్ |
1989-90 | నార్త్ జోన్ |
1990-91 | వెస్ట్ జోన్ |
1991-92 | సౌత్ జోన్ |
1992-93 | ఈస్ట్ జోన్ |
1993-94 | ఈస్ట్ జోన్ |
1994-95 | సెంట్రల్ జోన్ |
1995-96 | నార్త్ జోన్ |
1996-97 | ఈస్ట్ జోన్ |
1997-98 | నార్త్ జోన్ |
1998-99 | సెంట్రల్ జోన్ |
1999-2000 | నార్త్ జోన్ |
2000-01 | సౌత్ జోన్,
సెంట్రల్ జోన్ (పంచుకున్నాయి) |
2001-02 | సౌత్ జోన్ |
2002-03 | నార్త్ జోన్ |
2003-04 | ఈస్ట్ జోన్ |
2004-05 | నార్త్ జోన్ |
2005-06 | నార్త్ జోన్ |
2006-07 | వెస్ట్ జోన్ |
2007-08 | సెంట్రల్ జోన్ |
2008-09 | వెస్ట్ జోన్ |
2009-10 | నార్త్ జోన్ |
2010-11 | నార్త్ జోన్ |
2011-12 | వెస్ట్ జోన్ |
2012-13 | వెస్ట్ జోన్ |
2013-14 | వెస్ట్ జోన్ |
2014-15 | ఈస్ట్ జోన్ |
2015-16 | ఇండియా ఎ |
2016-17 | తమిళనాడు |
2017-18 | ఇండియా బి |
2018-19 | ఇండియా సి |
2019-20 | ఇండియా బి |
2023-24 | సౌత్ జోన్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]- విజయ్ హజారే ట్రోఫీ
- దులీప్ ట్రోఫీ
- రంజీ ట్రోఫీ
- NKP సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ
- BCCI
మూలాలు
[మార్చు]- ↑ "Latest Business and Financial News : The Economic Times on mobile". m.economictimes.com. Retrieved 2022-09-21.
- ↑ Sen, Rohan (4 November 2019). "Deodhar Trophy final: India B ride on Kedar Jadhav, Shahbaz Nadeem show to beat India C". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-11-06.
- ↑ "BCCI revamps Deodhar and Vijay Hazare trophy". 21 July 2015.
- ↑ "Deodhar Trophy". ESPNcricinfo. Retrieved 23 October 2018.