Jump to content

నారా చంద్రబాబునాయుడు మూడో మంత్రివర్గం

వికీపీడియా నుండి
(నారా చంద్రబాబు నాయుడు మూడో మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)
నారా చంద్రబాబునాయుడు మూడో మంత్రివర్గం

Andhra Pradesh 26th Ministry
రూపొందిన తేదీ8 June 2014
రద్దైన తేదీ29 May 2019
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
GovernorE. S. L. Narasimhan
Chief MinisterN. Chandrababu Naidu
Deputy Chief MinisterK. E. Krishnamurthy
మంత్రుల సంఖ్య25
తొలగించబడిన మంత్రులు
(మరణం/రాజీనామా/తొలగింపు)
8
పార్టీ  Telugu Desam Party
సభ స్థితిMajority
106 / 175 (61%)
ప్రతిపక్ష పార్టీ  YSR Congress Party
ప్రతిపక్ష నేతY. S. Jagan Mohan Reddy
(Leader of the opposition)
చరిత్ర
ఎన్నిక(లు)2014
క్రితం ఎన్నికలు2009
శాసనసభ నిడివి(లు)5 years
అంతకుముందు నేతKiran Kumar Reddy ministry
తదుపరి నేతY. S. Jagan Mohan Reddy ministry

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగించుటకు ఏర్పడిన రాష్ట్ర కాబినెట్ చేత 2014 జూన్ 8న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట కాబినెట్ మంత్రుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూపబడ్డాయి.[2]

నెం. శాఖ (లు) మంత్రి చిత్రం పార్టీ నియోజకవర్గం
1 1. ముఖ్యమంత్రి
2. ప్రభుత్వ పాలనా విభాగం
3. న్యాయ శాఖ
విద్యుత్ శాఖ
4. నిర్మాణం
పెట్టుబడులు
5. పరిశ్రమల శాఖ (చిన్న తరహ & భారీ)
6. సినిమాటోగ్రఫీ
7. పర్యాటక శాఖ
, ఇతర కేటాయించని శాఖలు...
తెలుగుదేశం కుప్పం
2 1. డిప్యూటీ సి.ఎం
2. రెవిన్యూ శాఖ
3. తపాలా శాఖ
కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పత్తికొండ
3 1. డిప్యూటీ సి.ఎం
2. హోం శాఖ

3. విపత్తు నిర్వహణ

నిమ్మకాయల చిన్న రాజప్ప తెలుగుదేశం పెద్దాపురం
4 1. ఆర్థిక శాఖ & పన్నులు
2. అసెంబ్లీ వ్యవహారాలు
యనమల రామకృష్ణుడు తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు
5 1. అటవీ శాఖ
2. సాంకేతిక శాఖ
3. కో-ఆపరేషన్
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం శ్రీకాళహస్తి
6 1. సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు
2. ఐ.టీ శాఖ
3. ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు
4. మైనారిటీ సంక్షేమ శాఖ
పల్లె రఘునాథరెడ్డి తెలుగుదేశం పుట్టపర్తి
7 1. మానవ వనరుల శాఖ

2. విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక, సాంకేతిక)

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం భీమిలి
8 1. గ్రామీణాభివృద్ధి శాఖ
2. హౌసింగ్
3. సానిటేషన్
కిమిడి మృణాళిని తెలుగుదేశం చీపురుపల్లి
9 1. కార్మిక శాఖ
2. పరిశ్రమల శాఖ (ఫ్యాక్టరీ)
3. యువత & క్రీడలు
4. వృత్తి నైపుణ్యం
కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం టెక్కలి
10 1. పంచాయతి రాజ్ శాఖ
2. గ్రామీణ నీళ్ళ సరఫరా
3. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.
చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం నర్సీపట్నం
11 1. నీటిపారుదల శాఖ దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం మైలవరం
12 1. మున్సిపల్ శాఖ
2. పట్టణాభివృద్ధి శాఖ
పొంగూరు నారాయణ తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు
13 1. ఆహార & పౌరసరఫరాల శాఖ
2. వినియోగదారుల సంబంధాలు
పరిటాల సునీత తెలుగుదేశం రాప్తాడు
14 1. వ్యవసాయ శాఖ
2. మార్కెటింగ్ శాఖ
3. మత్స్య శాఖ & పాడిపంటలు
తెలుగుదేశం చిలకలూరిపేట
15 1. ఆరోగ్య శాఖ భారతీయ జనతా పార్టీ కైకలూరు
16 1. మహిళా, శిశుసంక్షేమ శాఖ
2. గనుల శాఖ
తెలుగుదేశం చింతలపూడి
17 1. రవాణ శాఖ
2. రోడ్లు భవనాల శాఖ
తెలుగుదేశం దర్శి
18 1. బీ.సి.సంక్షేమ శాఖ
2. ఎక్సైజ్ శాఖ
3. చేనేత శాఖ
తెలుగుదేశం మచిలీపట్నం (బందరు)
19 1. సాంఘిక సంక్షేమ శాఖ
2. ఎస్.సి సంక్షేమ శాఖ
తెలుగుదేశం ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
20 1. దేవాదాయ శాఖ భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం

మూలాలు

[మార్చు]
  1. Andhra Pradesh Cabinet to meet in Vizag on June 12 | Latest News & Updates at Daily News & Analysis
  2. "AP CM Naidu Allocates Berths, Keeps Energy, Industry and Tourism - The New Indian Express". Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-07.

వెలుపలి లంకెలు

[మార్చు]