Jump to content

నారాయణపేట జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మహబూబ్​నగర్​ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఆతరువాత మహబూబ్​నగర్ జిల్లా నుండి నారాయణపేట రెవెన్యూ డివిజనులోని 11 మండలాలుతో నారాయణపేట జిల్లా 2019 ఫిబ్రవరి 16 నుండి అమలులోకి వచ్చింది.[1][2]

ఈ గ్రామాలు పూర్వపు, కొత్త మహబూబ్​నగర్​ జిల్లా నుండి, ఈ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.ఈ జిల్లాలో నిర్జన గ్రామాలుతో కలుపుకుని 252 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాల పేజీలు 2 తొలగించబడినవి.అవి పోను ఈ పేజీ సృష్టింపునాటికి 250 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా? రిమార్కులు
1 అమీన్‌పూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
2 ఊట్కూరు ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
3 ఎడవల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
4 ఎర్గట్‌పల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
5 ఓబలాపూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
6 కొల్లూరు ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
7 గరాన్‌హళ్ళి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
8 చిన్నపొర్ల ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
9 జీరంహళ్ళి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
10 తిప్రాస్‌పల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
11 తిరుమలాపూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
12 దంతన్‌పల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
13 నాగిరెడ్డిపల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
14 నిడుగుర్తి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
15 పగిడిమర్రి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
16 పల్లెకుంట ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
17 పులిమామిడి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
18 పెద్దజట్రం ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
19 పెద్దపొర్ల ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
20 బాపూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
21 బిజ్వార్ ఊట్కూరు మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
22 మల్లేపల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
23 లక్ష్మీపల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
24 వల్లంపల్లి ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
25 వెంకటాపూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
26 సమిస్తాపూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
27 సామనూర్ ఊట్కూరు మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
28 అలంపల్లి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
29 ఐనాపూర్ కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
30 కల్లహల్లి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం నిర్జన గ్రామం
31 కున్సి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
32 కుసుమర్తి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
33 గుడెబెల్లూరు కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
34 గురుజాల కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
35 చేగుంట కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
36 తంగడి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
37 ముడుమాల్ కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
38 ముడుమాల్‌దొడ్డి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం నిర్జన గ్రామం
39 మురహరిదొడ్డి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
40 శుకుర్లింగంపల్లి కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
41 హిందూపూర్ కృష్ణ మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
42 అప్పాయిపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 ఆమ్లికుంట కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 ఏజీపూర్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 కడంపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 కొత్తపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 కోస్గి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 గుండుమాల్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 చంద్రవంచ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 చెన్నారం కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
51 తోగాపూర్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
52 నాచారం కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
53 పోలెపల్లి కోస్గి మండలం బొంరాస్‌పేట్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
54 బలభద్రాయిపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
55 బిజ్జారం కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
56 భక్తిమళ్ళ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
57 భోగారం కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
58 మీర్జాపూర్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
59 ముంగిమళ్ళ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
60 ముక్తిపహాడ్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
61 ముఖ్తియార్‌నగర్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
62 ముదిరెడ్డిపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
63 ముశ్రిఫా కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
64 లోధీపూర్ కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
65 సర్జఖాన్‌పేట కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
66 సారంగరావుపల్లి కోస్గి మండలం కోస్గి మండలం మహబూబ్ నగర్ జిల్లా
67 హకీంపేట కోస్గి మండలం బొంరాస్‌పేట్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
68 అన్నాసాగర్ దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
69 అయ్యవారిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
70 ఆశన్‌పల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
71 ఉడ్మల్‌గిద్ద దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
72 ఉల్లిగుండం దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
73 ఎల్సాన్‌పల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
74 కందన్‌పల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
75 కంసానిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
76 కానుకుర్తి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
77 క్యాతన్‌పల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
78 గడప దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
79 గడిమున్కాన్‌పల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
80 చాకలివారిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
81 దామరగిద్ద దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
82 దేశాయిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
83 నర్సాపూర్ దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
84 పిద్దంపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
85 బాపనపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
86 మల్‌రెడ్డిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
87 మొగలమడక దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
88 లక్ష్మీపూర్ దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
89 లింగారెడ్డిపల్లి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
90 లోకుర్తి దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
91 వత్తుగుండ్ల దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
92 విఠలాపూర్ దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
93 సజ్‌నాపూర్ దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
94 సుద్దవంద దామరగిద్ద మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
95 ఎమ్నాన్‌పల్లి ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
96 కంసాన్‌పల్లి ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
97 కిష్టాపూర్ ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
98 కొండాపూర్ ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
99 గున్ముక్ల ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
100 గోటూరు ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
101 ధన్వాడ ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
102 పాతపల్లి ధన్వాడ మండలం ఊట్కూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
103 మందిపల్లి ధన్వాడ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా
104 అప్పంపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
105 ఉందెకోడె నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
106 కడుమూర్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
107 కల్వాల్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
108 కుమారలింగంపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
109 కొత్తపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
110 జంగంరెడ్డిపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
111 జక్కెనపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
112 నర్వ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
113 నాగిరెడ్డిపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
114 పాతర్‌చెడ్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
115 బెక్కరపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
116 యాంకి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
117 యెల్లంపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
118 రాంపూర్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
119 రాజపల్లి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
120 రాయికోడ్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
121 లంకాల నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
122 లక్కెర్‌దొడ్డి నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
123 సీపూర్ నర్వ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా
124 అంత్వార్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
125 అప్పక్‌పల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
126 అప్పిరెడ్డిపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
127 అభంగాపూర్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
128 అమ్మిరెడ్డిపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
129 అయ్యవారిపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
130 ఎక్లాస్‌పూర్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
131 కవరంపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
132 కొండారెడ్డిపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
133 కొత్తపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
134 కొల్లంపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
135 కోటకొండ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
136 గుర్లపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
137 చిన్నజట్రం నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
138 జలాల్‌పూర్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
139 జాజాపూర్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 తిరుమలాపూర్ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 నరసప్పపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 నారాయణపేట నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 పేరపళ్ళ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 బొమ్మన్‌పాడ్ నారాయణపేట మండలం దామరగిద్ద మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 బోయినపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
146 భైరంకొండ నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
147 లింగంపల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
148 సింగారం నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
149 సెరాన్‌పల్లి నారాయణపేట మండలం నారాయణపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
150 ఆనుగొండ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
151 ఉప్పరపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
152 కర్ని మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
153 కాచ్వార్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
154 కాట్రేవుపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
155 కృష్ణసముద్రం మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
156 కొండదొడ్డి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
157 ఖానాపూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
158 గుడిగండ్ల మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
159 గుర్లపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
160 గోల్‌పల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
161 చందాపూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
162 చిట్యాల్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
163 చిన్నగోపాలపూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
164 జక్కలేర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
165 జౌలాపూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
166 టేకులపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
167 తిరుమలాపూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
168 దాసరదొడ్డి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
169 పంచదేవుపాడు మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
170 పంచలింగాల్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
171 పరెవాల్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
172 పసుపుల్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
173 బొందలకుంట మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
174 భగవాన్‌పల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
175 భూత్‌పూర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
176 మంథన్‌గోడ్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
177 మఖ్తల్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
178 మాధ్వార్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
179 ముష్టిపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
180 ముస్లాయిపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
181 యెర్నగన్‌పల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
182 రుద్రసముద్రం మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
183 లింగంపల్లి మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
184 సంగంబండ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
185 సత్యవర్ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
186 సోమేశ్వరబండ మఖ్తల్‌ మండలం మఖ్తల్‌ మండలం మహబూబ్ నగర్ జిల్లా
187 అల్లీపూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
188 కొత్తపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
189 కొమ్మూరు మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
190 ఖాజీపూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
191 గోకుల్‌నగర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
192 చన్వార్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
193 చింతలదిన్నె మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
194 చెన్నారెడ్డిపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
195 జాదవ్‌రావ్‌పల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
196 తిమ్మారెడ్డిపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
197 దమగాన్‌పూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
198 దుప్పట్‌ఘాట్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
199 దోరెపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
200 నందిగాం మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
201 నందిపహాడ్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
202 నాగిరెడ్డిపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
203 నిడ్జింత మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
204 పర్సాపురం మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
205 పల్లెర్ల మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
206 పెద్దాపూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
207 పెద్రిపహాడ్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
208 భూనీడ్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
209 మద్దూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
210 మన్నాపూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
211 మల్లిక్ జాదవ్‌రావ్‌పల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
212 మోమినాపూర్ మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
213 రేనివట్ల మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
214 లక్కాయిపల్లి మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
215 లింగాలచేడు మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
216 వీరారం మద్దూర్ మండలం మద్దూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
217 ఇబ్రహీంపట్నం మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
218 ఎక్లాస్‌పూర్ మరికల్ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
219 ఎలిగండ్ల మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
220 కన్మనూర్ మరికల్ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
221 చిత్తనూర్ మరికల్ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
222 జిన్నారం మరికల్ మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
223 తీలేరు మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
224 పస్పుల మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
225 పూసలపాడ్ మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
226 పెద్దచింతకుంట మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
227 మరికల్ మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
228 మాధ్వార్ మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
229 రాకొండ మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
230 వెంకటాపూర్ మరికల్ మండలం ధన్వాడ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
231 అడివిఖానాపూర్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
232 అడివిసత్యవరం మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
233 ఉజ్జెల్లి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
234 ఓబ్లాపూర్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
235 కొత్తపల్లి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
236 కొల్పూర్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
237 గజరన్‌దొడ్డి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
238 గురురావులింగంపల్లి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
239 తలంకేరి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
240 నేరడిగాం మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
241 పర్మన్‌దొడ్డి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
242 పుంజనూర్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
243 పెగడబండ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
244 భైరంపల్లి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
245 మండిపల్లి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
246 మాగనూర్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
247 యాబన్‌దొడ్డి మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
248 లక్ష్మీపురం మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా నిర్జన గ్రామం
249 వడ్వాట్ మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
250 వర్కూరు మాగనూరు మండలం మాగనూరు మండలం మహబూబ్ నగర్ జిల్లా

మూలాలు

[మార్చు]
  1. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  2. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 April 2019. Retrieved 5 March 2019.