అక్షాంశ రేఖాంశాలు: 16°59′02″N 77°43′10″E / 16.983905°N 77.719345°E / 16.983905; 77.719345

కోస్గి మండలం (నారాయణపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోస్గి
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కోస్గి స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కోస్గి స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కోస్గి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°59′02″N 77°43′10″E / 16.983905°N 77.719345°E / 16.983905; 77.719345
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం కోస్గి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 202 km² (78 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 57,495
 - పురుషులు 28,575
 - స్త్రీలు 28,920
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.50%
 - పురుషులు 59.39%
 - స్త్రీలు 31.85%
పిన్‌కోడ్ 509339

కోస్గి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1][2] గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. అయితే ఆ తరువాత 8 రెవెన్యూ గ్రామాలు 2022 జూలై 22న కొత్తగా ఏర్పడిన గుండుమల్ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు, 2 రెవెన్యూ గ్రామాలు వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలో విలీనం చేయబడ్డాయి. దీంతో కోస్గి మండలంలో మొత్తం రెవెన్యూ గ్రామాల సంఖ్య 15కి తగ్గింది.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 202 చ.కి.మీ. కాగా, జనాభా 62,221. జనాభాలో పురుషులు 30,910 కాగా, స్త్రీల సంఖ్య 31,311. మండలంలో 12,816 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]
కోస్గి గ్రామం బస్టాండు వెలుపలి దృశ్యం

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కోస్గి
  2. కొత్తపల్లి
  3. లోధీపూర్
  4. చంద్రవంచ
  5. నాచారం
  6. తోగాపూర్
  7. ఏజీపూర్
  8. సర్జఖాన్‌పేట
  9. ముంగిమళ్ళ
  10. ముక్తిపహాడ్
  11. ముశ్రిఫా
  12. మీర్జాపూర్
  13. బిజ్జారం
  14. చెన్నారం
  15. కడంపల్లి

కొత్తగా ఏర్పడిన గుండుమాల్ మండలం

[మార్చు]

2022 జూలై 22న గుండుమాల్ రెవెన్యూ గ్రామం ప్రస్తుత కోస్గి మండలం నుండి కొత్త మండలముగా ఏర్పడింది.[6]

గుండుమాల్ మండలంలో విలీనమైన గ్రామాలు

[మార్చు]

2022 జూలై 22న కోస్గి మండలంలోని 8 గ్రామాలను కొత్తగా ఏర్పడిన గుండుమాల్‌ మండలంలో చేర్చారు, అలాగే వికారాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో 2 గ్రామాలు విలీనం చేయబడ్డాయి.[6]

  1. సారంగరావుపల్లి
  2. భోగారం
  3. భక్తిమల్ల
  4. బలభద్రాయిపల్లి
  5. అప్పాయిపల్లి
  6. ముదిరెడ్డిపల్లి
  7. ఆమ్లికుంట
  8. గుండుమాల్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  4. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  6. 6.0 6.1 telugu, NT News (2021-07-23). "కొడంగల్‌లో మూడు కొత్త మండలాలు". www.ntnews.com. Retrieved 2023-08-17.

వెలుపలి లంకెలు

[మార్చు]