Jump to content

నామా కనుమ

అక్షాంశ రేఖాంశాలు: 30°14′02″N 80°40′17″E / 30.2338°N 80.6715°E / 30.2338; 80.6715
వికీపీడియా నుండి
నామా కనుమ
నామా కనుమ is located in Uttarakhand
నామా కనుమ
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,200 మీ. (17,100 అ.)[1]
ప్రదేశంపితోరాగఢ్ జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం
శ్రేణిహిమాలయాలు
Coordinates30°14′02″N 80°40′17″E / 30.2338°N 80.6715°E / 30.2338; 80.6715

నామా కనుమ ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో తూర్పు కుమావొన్ ప్రాంతంలో ఉన్న హిమాలయ పర్వత మార్గం. ఇది సముద్ర మట్టం నుండి 5,200 మీటర్ల ఎత్తున ఉంది.

ఇది కుటీ, సెలా గ్రామాల మధ్య ఉన్న కుటీ, దర్మా లోయలను కలుపుతుంది. ఒకప్పుడు ఇది స్థానిక ప్రజలతో రద్దీగా ఉండే మార్గం. కానీ ఇప్పుడు చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 . "Climbs and Expeditions: India". The Mountaineers Books.
"https://te.wikipedia.org/w/index.php?title=నామా_కనుమ&oldid=4307205" నుండి వెలికితీశారు