నాట్యం ( 2021 సినిమా)
స్వరూపం
నాట్యం | |
---|---|
దర్శకత్వం | రేవంత్ కోరుకొండ |
రచన | రేవంత్ కోరుకొండ |
నిర్మాత | సంధ్య రాజు |
తారాగణం | సంధ్య రాజు |
ఛాయాగ్రహణం | రేవంత్ కోరుకొండ |
కూర్పు | రేవంత్ కోరుకొండ |
సంగీతం | శ్రావణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | నిశ్రింకల ఫిలింస్ |
విడుదల తేదీ | 22 అక్టోబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నాట్యం 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. నిశ్రింకల ఫిలింస్ బ్యానర్‌పై సంధ్య రాజు నిర్మించిన ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించాడు. సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ, శుభలేఖ సుధాకర్, జబర్దస్త్ దీవెన, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 అక్టోబర్ 2021న విడుదలైంది.[1]
సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో 2020కిగానూ జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది.[2]
చిత్ర నిర్మాణం
[మార్చు]నాట్యం సినిమా టీజర్‌ను ఎన్టీఆర్ ఫిబ్రవరి 10, 2021న విడుదల చేశాడు.[3] ఈ సినిమాలోని మొదటి పాట ‘నమః శివాయ’ ను నందమూరి బాలకృష్ణ ఆగష్టు 6, 2021న విడుదల చేయగా,[4] రెండో పాట ‘పోనీ పోనీ’ ని వెంకటేష్ సెప్టెంబర్ 29, 2021న విడుదల చేశాడు.[5]
నటీనటులు
[మార్చు]- సంధ్య రాజు
- కమల్ కామరాజు
- రోహిత్ బెహల్
- భానుప్రియ
- శుభలేఖ సుధాకర్
- జబర్దస్త్ దీవెన
- హైపర్ ఆది
- రుక్మిణి విజయకుమార్
పాటల జాబితా
[మార్చు]- ఓం నమః శివాయ , జగద్గురు ఆది శంకర చార్య , గానం.కాలభైరవ
- పోనీ పోనీ, రచన: కరుణాకర్ అడిగర్ల , గానం. లలితా కావ్య
- తూర్పు పడమర , రచన: కరుణాకర్ అడిగర్ల , చిన్మయి శ్రీపాద
- వేణువు లో, రచన: కరుణాకర్ అడిగర్ల , గానం. అనురాగ్ కులకర్ణి.
- బ్యానర్: నిశ్రింకల ఫిలింస్
- నిర్మాత: సంధ్య రాజు
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రేవంత్ కోరుకొండ [6]
- సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: రేవంత్ కోరుకొండ
- కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య రాజు
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (19 September 2021). "'నాట్యం': విడుదల తేదీ ఖరారు". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ "National Awards: మనసుల్లో నిలిచి... పురస్కారాలు గెలిచి". web.archive.org. 2022-07-23. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (10 February 2021). "టీజర్: కథను కళ్లకు చూపిస్తే 'నాట్యం'". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (7 August 2021). "ఈ పాట రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది: బాలకృష్ణ". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ NTV (29 September 2021). "'నాట్యం' గీతం 'స్వర్ణ కమలం'ను గుర్తు చేసిందన్న వెంకీ!". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (19 October 2021). "అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.