నాగేశ్వరరావు
స్వరూపం
నాగేశ్వరరావు పేరుతో అనేకమంది వ్యక్తులు ఉన్నారు
- అక్కినేని నాగేశ్వరరావు - తెలుగు సినిమా నటుడు
- ఆవేటి నాగేశ్వరరావు - ప్రముఖ రంగస్థల నటులు
- ఏడిద నాగేశ్వరరావు - తెలుగు సినిమా నిర్మాత.
- కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యులు.
- కాశీనాథుని నాగేశ్వరరావు - పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు
- కుదరవల్లి నాగేశ్వరరావు - ప్రముఖ సినీ కళా దర్శకుడు.
- కృత్తివెన్ను నాగేశ్వరరావు - తెలుగు సినీ దర్శకుడు
- తులాబందుల నాగేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధులు, న్యాయవాది.
- పిఠాపురం నాగేశ్వరరావు - దక్షిణ భారత సినీ గాయకుడు
- పెండ్యాల నాగేశ్వరరావు - తెలుగు సినీ సంగీతదర్శకుడు
- ఆర్.నాగేశ్వర రావు - రాజనాల నాగేశ్వరరావు
- చావలి నాగేశ్వరరావు - సుప్రసిద్ధ చిత్రకారులు
- జి.నాగేశ్వరరావు - తెలుగు సినీ నిర్మాత
- కె.ఎస్. నాగేశ్వరరావు - తెలుగు సినీ దర్శకుడు
- పండితారాధ్యుల నాగేశ్వరరావు
- తాళ్ళూరు నాగేశ్వరరావు, ప్రసిద్ధ రచయిత
- మేడూరి నాగేశ్వరరావు, ప్రసిద్ధ రాజకీయ నాయకులు.
- వేగె నాగేశ్వరరావు, సుప్రసిద్ధ వైద్యనిపుణులు.
- వై.నాగేశ్వరరావు - తెలుగు సినీ దర్శకుడు
- రేకందార్ నాగేశ్వరరావు - సురభి బాబ్జీ గా పేరు పొందారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.