ధీరుడు (2014 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధీరుడు
దర్శకత్వంభూపతి పాండ్యన్
రచనభూపతి పాండ్యన్
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్, ఐశ్వర్య
ఛాయాగ్రహణంవైధీ.ఎస్
కూర్పుఎ.ఎల్. రమేష్
సంగీతంపాటలు: ఎస్.ఎస్. తమన్
బ్యాక్‌గ్రౌండ్: సబేష్–మురళి
పంపిణీదార్లువిశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
14 మార్చి 2014 (2014-03-14)
సినిమా నిడివి
148 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ధీరుడు 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] తమిళంలో 2013లో “పట్టాతు యానై” పేరుతో విడుదలైన ఈ సినిమాను ధీరుడు పేరుతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించగా భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు.[2] విశాల్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
నెం పాట గాయకులు పాటలు
1 "గుమ్మడికాయ కొట్టు" సింహ సాహితి
2 "కొట్టండి రా " యజిన్ నజీర్, ఎం. ఎం. మనసి సాహితి
3 "రాజా రాజా నేనేలే" ఎస్.ఎస్. తమన్, వనమాలి
4 "తల గిర్రని " సుచిత్ సురేశన్, ఎం. ఎం. మనసి వనమాలి
5 "వెన్నెలైన" కార్తీక్ వనమాలి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: భూపతి పాండ్యన్
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: వైది ఎస్
  • ఎడిటర్: ఎ. ఎల్. రమేష్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (13 March 2014). "Dheerudu" (in ఇంగ్లీష్). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  2. Sakshi (11 March 2014). "ధీరుడు రెడీ". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  3. Sakshi (11 March 2014). "విశాల్ 'ధీరుడు' మూవీ స్టిల్స్". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  4. Teluguone (10 March 2014). "విశాల్ తో వస్తున్న అర్జున్ కూతురు" (in english). Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)