Jump to content

దేశాల జాబితా – దీవుల దేశాలు

వికీపీడియా నుండి

ప్రపంచంలో ద్వీప దేశాలు లేదా దీవులైన దేశాలు జాబితా ఇక్కడ ఇవ్వబడింది.(List of island countries)

ద్వీప దేశాలు

ఈ జాబితాలో ఇచ్చిన దేశాలు ఒక దీవి గాని లేదా ద్వీపకల్పం (కొన్ని దీవుల సమూహం) కాని కావచ్చును.

"ద్వీపదేశం" లేదా "సరిహద్దు లేని దేశం" అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్వాధిపత్యం కలిగి ఉండి, మరే దేశంతోనూ నేల భాగంలో సరిహద్దు లేనిది. ఉదాహరణకు ఐర్లాండ్ ద్వీపంలో కొంతభాగం ఐర్లాండ్ దేశం ఉంది గాని అదే దీవిలోని ఉత్తర ఐర్లాండ్ భాగం యునైటెడ్ కింగ్‌‌డమ్ దేశానికి చెందినది. కనుక ఈ దేశం "సరిహద్దు లేని దేశం కాదు. కాని మడగాస్కర్ అనే దేశం ఆ పూర్తి దీవిపైన స్వాధిపత్యం కలిగి ఉన్నది గనుక అది ద్వీపదేశంగా లెక్క. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఒక పూర్తి ఖండం, ద్వీపం కూడా ఆ దేశం అధిపత్యంలో ఉన్నందున అది ఒక ద్వీపదేశమని కొందరి అభిప్రాయం. కాని సరిహద్దు లేని దేశం అంటే ఒకే దీవికి పరిమితం కానక్కరలేదు. మైక్రొనీషియా వంటి దేశంలో వేలాది చిన్నచిన్న దీవులున్నాయి. క్యూబా విషయానికొస్తే ఆ దేశమున్న దీవిలోని గ్వాంటనామో Bay పై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు దాదాపు పూర్తి నియంత్రణ ఉన్నందున అది వివాదంలో ఉంది.1 సైప్రస్ 4 విషయంలో ఇప్పుడు ఈ విధమైన వివాదం మిగిసినట్లే (బ్రిటిష్ అక్రోతిరి, ధెఖెలియా ప్రాంతాలు పూర్తి స్వపరిపాలన గలిగిన బ్రిటిష్ భూభాగాలుగా దాదాపు సర్వత్రా గుర్తించబడినందువలన.

స్వతంత్ర దేశాలు

[మార్చు]

స్వాతంత్ర్యం విషయమై వివాదం ఉన్నవి

[మార్చు]

పూర్తి లేదా పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగినవి

[మార్చు]

ఒక పెద్ద దీవి కేంద్రంగా ఉన్నవి

[మార్చు]

పెక్కు దీవులు లేదా ద్వీపకల్పాలలో విస్తరించి ఉన్నవి

[మార్చు]

రెండు లేదా మూడు దేశాలుగా ఉన్న దీవులు

[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలో ఈ వ్యాసం చూడండి

ఖండాంతర దీవులు

[మార్చు]

Continental shelf

సాగరం అంచు దీవులు

[మార్చు]

Oceanic ridges or atolls

ద్వీప దేశాల జాబితా అక్షర క్రమంలో

[మార్చు]

సరిహద్దు లేని, అధీన ప్రాంతాలు

[మార్చు]

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

[మార్చు]

¹ The Cook Islands and Niue are in free association with New Zealand. See Niue Constitution Act 1974 (NZ). Tokelau is a territory of New Zealand.
² An associated state of or in association with the అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
3 The Colony of Newfoundland covers the island of Newfoundland before 1808. In 1808, part of the peninsula of Labrador was transferred to Newfoundland from Lower Canada. In other words, before 1808, Newfoundland was an island colony. From 1808 onwards, the Colony of Newfoundland, and later the Dominion of Newfoundland, had been an island plus an area on the continent of ఉత్తర అమెరికా.
4 The Crown Colony of హాంగ్‌కాంగ్ covers only Hong Kong Island from 1841 to 1860. Kowloon south of Boundary Street on the continent was added in 1860, and extended to include the New Territories in 1898.
5 See also Chinese Civil War, political status of Taiwan and legal status of Taiwan.
6 Australia is considered by geographers to be a continent and thus not an island, however in popular usage it is often referred to as an 'island continent'.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]