దేశాల జాబితా – కరెంట్ అకవుంట్ బాలన్స్ క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలి రంగు = మిగులులో ఉన్న దేశాలు; ఎరుపు = లోటులో ఉన్న దేశాలు

వివిధ దేశాల కరంట్ అకౌంట్ బాలన్స్ (list of countries and territories by current account balance) ఈ జాబితాలో ఇవ్వబడింది. వివరాలు మిలియన్ అమెరికన్ డాలర్లలో ఉన్నాయి. The World Factbook ఆధారం. ([1] Archived 2010-06-02 at the Wayback Machine). ఎక్కువ భాగం డేటా 2006 అంచనాలకు సంబంధించింది.

ఈ జాబితా ప్రకారం 64 దేశాలు మిగులులోనూ, 999 దేశాలు లోటులోనూ ఉన్నాయి.

ర్యాంకు దేశము కరెంట్ అకౌంట్ బాలన్స్
(మిలియన్ US$)
1 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) 179,100
2 జపాన్ 174,400
3 జర్మనీ 134,800
4 రష్యా 105,300
5 సౌదీ అరేబియా 103,800
6 నార్వే 63,330
7 స్విట్జర్‌లాండ్ 50,440
8 నెదర్లాండ్స్ 50,170
9 కువైట్ 40,750
10 సింగపూర్ 35,580
11 వెనిజ్వెలా 31,820
12 స్వీడన్ 28,610
13 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 26,890
14 అల్జీరియా 25,800
15 హాంగ్‌కాంగ్ 20,900
16 కెనడా 20,560
17 మలేషియా 17,860
18 లిబియా 14,500
19 బ్రెజిల్ 13,500
20 ఇరాన్ 13,130
21 నైజీరియా 12,590
22 కతర్ 12,510
23 తైవాన్ 9,700
24 ఫిన్లాండ్ 8,749
25 ఇరాక్ 8,134
26 అంగోలా 7,700
27 ఒమన్ 7,097
28 బెల్జియం 6,925
29 ఆస్ట్రియా 5,913
30 అర్జెంటీనా 5,810
31 చిలీ 5,063
32 డెన్మార్క్ 4,941
33 ఫిలిప్పీన్స్ 4,900
34 లక్సెంబోర్గ్ నగరం 4,630
35 ట్రినిడాడ్ & టొబాగో 3,259
36 అజర్‌బైజాన్ 2,737
37 ఈజిప్ట్ 2,697
38 దక్షిణ కొరియా 2,000
39 బహ్రయిన్ 1,999
40 గబాన్ 1,807
41 బోత్సువానా 1,698
42 యెమెన్ 1,690
43 ఇండొనీషియా 1,636
44 పెరూ 1,515
45 ఇస్రాయెల్ 1,643
46 ఉజ్బెకిస్తాన్ 1,410
47 బర్మా (మయన్మార్) 1,247
48 కాంగో రిపబ్లిక్ 1,215
49 వియత్నాం 1,029
50 ఈక్వడార్ 727
51 బొలీవియా 688
52 పాపువా న్యూగినియా 661
53 నమీబియా 572
54 ఐవరీ కోస్ట్ 460
55 కామెరూన్ 419
56 మొరాకో 389
57 బంగ్లాదేశ్ 339
58 తుర్క్‌మెనిస్తాన్ 321.2
59 ఈక్వటోరియల్ గునియా 175
60 బ్రిటిష్ వర్జిన్ దీవులు 134.3 (1999)
61 కజకస్తాన్ 113
62 కుక్ దీవులు 26.67 (2005)
63 పలావు 15.09 (2004)
64 తువాలు 2.323 (1998)
65 సమోవా -2.428 (2004)
66 టోంగా -4.321 (2005)
67 కొమొరోస్ -17 (2005)
68 కిరిబాతి -19.87 (2004)
69 స్వాజిలాండ్ -23.13
70 సావొటోమ్ & ప్రిన్సిపె -24.4
71 వనువాటు -28.35 (2003)
72 మైక్రొనీషియా -34.3 (2005)
73 అంగ్విల్లా -42.87 (2003)
74 కేప్ వర్డి -44.43
75 గాంబియా -54.61
76 బురుండి -57.84
77 హైతీ -58.72
78 తజకిస్తాన్ -73.95
79 లెసోతో -75.44
80 సీషెల్లిస్ -78.59
81 ఆంటిగువా & బార్బుడా -83.4 (2004)
82 గయానా -84.3
83 రవాండా -104.1
84 హోండూరస్ -160
85 జాంబియా -165.4
86 మేసిడోనియా -167
87 బెలిజ్ -173.4
88 మలావి -186
89 ఘనా -219
90 అర్మీనియా -247.3
91 టోగో -261.9
92 జింబాబ్వే -264.6
93 కిర్గిజిస్తాన్ -287.3
94 పరాగ్వే -300
95 చాద్ -324.1
96 బెనిన్ -342.7
97 గినియా -344
98 కంబోడియా -369
99 మెక్సికో -400.1
100 ఉగాండా -423
101 ఎరిట్రియా -440.5
102 మొజాంబిక్ -444.4
103 ఫిజీ -465.8
104 పనామా -467
105 మడగాస్కర్ -504
106 లావోస్ -404.2
107 బెలారస్ -511.8
108 సిరియా -529
109 మాల్డోవా -561
110 ఉరుగ్వే -600
111 బుర్కినా ఫాసో -604.6
112 మారిషస్ -651
113 అల్బేనియా -679.9
114 జార్జియా (దేశం) -735
115 టునీషియా -760
116 స్లొవేనియా -789.2
117 నికారాగ్వా -883
118 సెనెగల్ -895.2
119 థాయిలాండ్ -899.4
120 టాంజానియా -906
121 మాల్టా -966.2
122 జమైకా -970
123 సైప్రస్ -1,051
124 ఎల్ సాల్వడోర్ -1,059
125 శ్రీలంక -1,118
126 కెన్యా -1,119
127 డొమినికన్ రిపబ్లిక్ -1,124
128 కోస్టారీకా -1,176
129 క్యూబా -1,218
130 గ్వాటెమాలా -1,533
131 బోస్నియా & హెర్జ్‌గొవీనియా -1,730
132 ఎస్టోనియా -1,919
133 ఉక్రెయిన్ -1,933
134 కొలంబియా -2,219
135 సెర్బియా -2,451 (2005)
136 లాత్వియా -2,538
137 లిథువేనియా -2,572
138 జోర్డాన్ -2,834
139 క్రొయేషియా -2,892
140 ఐస్‌లాండ్ -2,932
141 ఇథియోపియా -3,384
142 స్లొవేకియా -3,781
143 చెక్ రిపబ్లిక్ -4,352
144 సూడాన్ -4,510
145 పోలండ్ -4,548
146 బల్గేరియా -5,100
147 లెబనాన్ -5,339
148 పాకిస్తాన్ -5,486
149 న్యూజిలాండ్ -7,944
150 హంగేరీ -8,392
151 ఐర్లాండ్ -9,450
152 రొమేనియా -12,450
153 దక్షిణ ఆఫ్రికా -12,690
154 పోర్చుగల్ -16,750
155 గ్రీస్ -21,370
156 ఇటలీ -23,730
157 టర్కీ -25,990
158 భారత దేశం -26,400
159 ఫ్రాన్స్ -38,000
160 ఆస్ట్రేలియా -41,620
161 యునైటెడ్ కింగ్‌‌డమ్ -57,680
162 స్పెయిన్ -98,600
163 అమెరికా సంయుక్త రాష్ట్రాలు -862,300

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆధారాలు

[మార్చు]