దుప్పట్లో మిన్నాగు
Jump to navigation
Jump to search
దుప్పట్లో మిన్నాగు | |
దుప్పట్లో మిన్నాగు నవల ముఖచిత్రం | |
కృతికర్త: | యండమూరి వీరేంద్రనాధ్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | నవభారత్ బుక్ హౌస్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ |
విడుదల: | జనవరి 1992 |
కథనం
[మార్చు]ఇది కొన్ని ఉత్కంఠ కలిగించే కథల సమాహారంగా వెలువడిన నవల.
యండమూరి మాటల్లో ఈ నవల-
- పాత్రల మధ్య సంఘర్షణ - చక్కని కథ - మంచి పతాక సన్నివేశం - వీటితో పాటు సాహిత్యంలో ఉత్కంఠత కూడా ముఖ్యమే.
ఇటీవల సాహిత్యంలో భిన్న భిన్న పరిణామాలు వస్తున్నాయి. మార్పు ఎప్పుడూ మంచిదే అలాంటి మార్పు కోసమే ఈ నవలా ప్రయోగం.