దిలావర్పూర్ మండలం
స్వరూపం
(దిలావర్ పూర్ మండలం (నిర్మల్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
దిలావర్పూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దిలావర్పూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°17′16″N 78°36′10″E / 19.287813°N 78.602829°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | దిలావర్పూర్ |
గ్రామాలు | 24 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,780 |
- పురుషులు | 17,130 |
- స్త్రీలు | 18,650 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.14% |
- పురుషులు | 58.20% |
- స్త్రీలు | 29.44% |
పిన్కోడ్ | 504306 |
దిలావర్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] మండల ప్రధాన కార్యాలయం దిలావర్పూర్లో ఉంది. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 35,780 - పురుషులు 17,130 - స్త్రీలు 18,650. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 156 చ.కి.మీ. కాగా, జనాభా 21,953. జనాభాలో పురుషులు 10,463 కాగా, స్త్రీల సంఖ్య 11,490. మండలంలో 5,423 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కదిలి
- మాలెగావ్
- కాల్వ
- కొత్త లోలం (ఆర్.సి)
- సమందర్పల్లి
- గుండంపల్లి
- దిలావర్పూర్
- సిర్గాపూర్
- మాయాపూర్
- బనస్పల్లి
- లింగంపల్లి
- కంజర్
- రత్నాపూర్ (కె)
- సంగ్వి
- మల్లాపూర్
మండలంలో 5 నిర్జన గ్రామాలు కూడా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)