దినేశ్ శర్మ
దినేశ్ శర్మ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ | |
Assumed office 2023 సెప్టెంబరు 09 | |
అంతకు ముందు వారు | హర్ద్వార్ దూబే |
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ |
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి | |
In office 2017 మార్చి 19 – 2022 మార్చి 25 Serving with కేశవ్ ప్రసాద్ మౌర్య | |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
అంతకు ముందు వారు | నరైన్ సింగ్ |
తరువాత వారు | బ్రజేష్ పాఠక్ |
మాధ్యమిక ఉన్నత విద్యా మంత్రి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం | |
In office 2017 మార్చి 19 – 2022 మార్చి 25 | |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
తరువాత వారు | యోగేంద్ర ఉపాధ్యాయ |
సైన్స్ & టెక్నాలజీ మంత్రి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం | |
In office 2017 మార్చి 19 – 2022 మార్చి 25 | |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
తరువాత వారు | యోగేంద్ర ఉపాధ్యాయ |
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం | |
In office 2017 మార్చి 19 – 2022 మార్చి 25 | |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
తరువాత వారు | యోగేంద్ర ఉపాధ్యాయ |
సభా నాయకుడు, ఉత్తర ప్రదేశ్ శాసనమండలి | |
In office 2017 మే 11 – 2022 మార్చి 25 | |
అంతకు ముందు వారు | అహ్మద్ హసన్ |
తరువాత వారు | స్వతంత్ర దేవ్ సింగ్ |
ఉత్తర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడు | |
In office 2017 సెప్టెంబరు 09 – 2023 సెప్టెంబరు 09 | |
అంతకు ముందు వారు | అశోక్ బాజ్‌పాయ్ |
తరువాత వారు | దారా సింగ్ చౌహాన్ |
నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడినాడు |
లక్నో మేయరు | |
In office 2006 నవంబరు 14 – 2017 మార్చి 22 | |
అంతకు ముందు వారు | ఎస్. సి. రాయ్ |
తరువాత వారు | సురేష్ అవస్తి |
అధ్యక్షుడు భారతీయ జనతా యువ మోర్చా, ఉత్తరప్రదేశ్ | |
In office 1993–1998 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1964 జనవరి 12
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | జయలక్ష్మి శర్మ |
కళాశాల | లక్నో విశ్వవిద్యాలయం, (M.Com, Ph.D |
వృత్తి | అకడమిక్ |
దినేష్ శర్మ (జననం: 1964 జనవరి 12) భారతీయ రాజకీయ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ నుండి పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ). అతను 2017 మార్చి 19 నుండి 2022 మార్చి 25 వరకు ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[1][2] అతను గతంలో లక్నో నగరపాలక సంస్థ మేయరుగా పనిచేసాడు. వృత్తి రీత్యా ప్రొఫెసరు, అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు, పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.
రాజకీయ జీవితం
[మార్చు]దినేశ్ శర్మ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో ప్రారంభించి ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా (యువజన విభాగం) రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3] అతను 2006లో లక్నో మేయర్‌గా ఎన్నికయ్యాడు. దినేశ్ శర్మ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ బోరాపై 171,000 ఓట్ల తేడాతో ఓడించాడు.[4]
దినేశ్ శర్మ 2014 ఆగస్టు 16న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు, 2014 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ విజయానికి అతను చేసిన కృషినిగాను అతను శాసనమండలి సభ్యుడిగా పార్టీ ప్రకటించింది. అతను 2017 మార్చి 19న ఉత్తర ప్రదేశ్ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా నియమించబడ్డాడు. అతను ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యుడు కాదు. అతను 2017 సెప్టెంబరు 9న శాసనమండలి సభ్యుడిగా (ఎగువ సభ) కి ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (3 September 2023). "ఉత్తరప్రదేశ్ రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా దినేష్ శర్మ". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
- ↑ Hindustan Times (3 September 2023). "BJP names former deputy CM Dinesh Sharma as its RS candidate from UP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
- ↑ Singh, Kamendra (19 March 2017). "Deputy CM-designate, Dinesh Sharma: A professor known to have good rapport with Lucknow Muslims". Indian Express. Retrieved 22 October 2020.
- ↑ "The slow and steady rise of Dinesh Sharma". Deccan Herald. PTI. 19 March 2017. Retrieved 22 October 2020.