దామోదరం సంజీవయ్య మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దామోదరం సంజీవయ్య, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. దళిత వర్గానికి చెందిన తొలి ముఖ్యమంత్రి. సంజీవయ్య మంత్రివర్గం, 1960, జనవరి 11 నుండి 1962, మార్చి 29వరకు పదవిలో ఉన్నది.

దామోదరం సంజీవయ్య మంత్రివర్గం

[మార్చు]
వ.సంఖ్య మంత్రి పేరు శాఖ నియోజకవర్గం పార్టీ
1. దామోదరం సంజీవయ్య, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్, ఎన్నికలు, జనాభా లెక్కలు, అవినీతి నిరోధక సంఘాలు, అఖిలభారత సేవలు[1] ఎమ్మిగనూరు కాంగ్రేసు
2. కె.వి.రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్, కస్టమ్స్, నిర్వాసితుల ఆస్థులు, జాగీర్ల పరిపాలన,భూసంస్కరణలు షాబాద్ కాంగ్రేసు
3. అల్లూరి సత్యనారాయణరాజు నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, ప్రజాపనులు, ఉపశమన కార్యక్రమాలు, పునరావాసిత పనులు కాంగ్రేసు
4. యస్.బి.పి. పట్టాభిరామారావు విద్య మరియు రవాణా పామర్రు కాంగ్రేసు
5. పిడతల రంగారెడ్డి ప్రణాళిక శాఖ, స్థానిక పాలన, సమాచారం మరియు పర్యాటక శాఖ గిద్దలూరు కాంగ్రేసు
6. కల్లూరి చంద్రమౌళి మతసంస్థలు, దేవాదాయ శాఖ, సహకార శాఖ వేమూరు కాంగ్రేసు
7. కాసు బ్రహ్మానందరెడ్డి విత్త, వాణిజ్య పన్నులు, న్యాయశాఖ, న్యాయస్థానాలు మరియు కారాగారాలు ఫిరంగిపురం కాంగ్రేసు
8. మందుముల నరసింగరావు గృహ మంత్రి కొల్లాపూర్ కాంగ్రేసు
9. మల్లిపూడి పల్లంరాజు అటవీ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ కాకినాడ కాంగ్రేసు
10. ఆనం చెంచుసుబ్బారెడ్డి భారీ పరిశ్రమలు, గనులు, వాణిజ్యం, అవాసం మరియు నగరపాలన నెల్లూరు కాంగ్రేసు
11. పూసపాటి విజయరామ గజపతి రాజు ఆరోగ్య శాఖ, వైద్య శాఖ భీమునిపట్నం కాంగ్రేసు
12. మసూమా బేగం సామాజిక సంక్షేమం, సాలార్‌జంగ్ ఎస్టేట్, ముస్లిం వక్ఫ్‌లు పత్తర్‌ఘట్టి కాంగ్రేసు
13. నూకల రామచంద్రారెడ్డి వ్యవసాయం, ఆహారం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, గ్రామీణ రుణాలు, రుణాల ఉపశమనం, శ్రామిక శాఖ డోర్నకల్ కాంగ్రేసు
14. కొండా లక్ష్మణ్ బాపూజీ లఘు మరియు కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ చిన్నకోడూర్ కాంగ్రేసు

మూలాలు

[మార్చు]
  1. India 1960. Government Of India. p. 132. Retrieved 31 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]