Jump to content

నెల్లూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

నెల్లూరు శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నెల్లూరు శాసనసభ సెగ్మెంట్‌ రదై నూతనంగా నెల్లూరు పట్టణ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాలుగా నూతనంగా ఏర్పాటయ్యాయి.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2004[1] ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్
1999[2][3] ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్
1994[4] తాళ్లపాక రమేష్‌ రెడ్డి టీడీపీ
1989[5] జక్కా కోదండరామి రెడ్డి స్వతంత్ర
1985 కూనం వెంకట సుబ్బారెడ్డి కాంగ్రెస్
1983[6] ఆనం రామనారాయణ రెడ్డి స్వతంత్ర
1978 కూనం వెంకట సుబ్బారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1972 ఆనం వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  : నెల్లూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు
ఐఎన్‌సీ ఆనం వివేకానంద రెడ్డి 67635
బీజేపీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి 45863
బహుజన్ సమాజ్ పార్టీ గుణ్ణం ప్రతాప్ 1239
స్వతంత్ర పండంటి సుబ్బయ్య 485
సమాజ్ వాదీ పార్టీ పోతనబోయిన రాధాకృష్ణ మూర్తి 407
స్వతంత్ర గుడిపాటి నరసింహులు 240
మెజారిటీ 21772

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
  4. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.