Jump to content

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
సంస్థ వివరాలు
స్థాపన నవంబరు 3, 2014; 10 సంవత్సరాల క్రితం (2014-11-03)
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాదు, తెలంగాణ
ఉద్యోగులు Classified
కార్యనిర్వాహకులు దేవరాజు నాగార్జున, చైర్మన్
డా. కె. శ్రీనివాస్ రెడ్డి, ఐఆర్ఎస్, కమీషన్ కార్యదర్శి
వెబ్‌సైటు
http://www.tserc.gov.in/index.php

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగానికి సంబంధించిన కొన్ని నియంత్రణలను, భద్రతా విధులను నిర్వర్తించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.[1][2]

ప్రారంభం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 3న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటుచేయబడింది.[3] కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం - 1998 ప్రకారం 1999, ఆగస్టులో చేర్చబడింది. 2003లో చేసిన విద్యుత్ చట్టం యొక్క సెక్షన్ 82 ప్రకారం, ఈ మండలి రాష్ట్రంలో నియంత్రణ సంస్థగా కొనసాగుతుంది.[4]

విధులు

[మార్చు]
  1. విద్యుత్ రంగంలో వినియోగదారులకు ఉపయోగకరమైన కార్యాచరణలను మెరుగుపరచడం.
  2. విద్యుత్ రంగంలో పోటీ, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం.
  3. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సుంకాలను నియంత్రించడం.

చైర్మన్లు

[మార్చు]
  1. ఇస్మాయిల్ ఆలీ ఖాన్[5]
  2. తన్నీరు శ్రీరంగారావు (2019 అక్టోబర్ 30 - 2024 అక్టోబర్ 29)[6]
  3. దేవరాజు నాగార్జున

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "TSERC Public Hearings from March 12 to 14". Archived from the original on 2016-03-04. Retrieved 2019-08-20.
  2. "Don't Impose Electricity Bill Changes on States-TSERC". Archived from the original on 2015-12-01. Retrieved 2019-08-20.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (3 November 2018). "నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం". www.andhrajyothy.com. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019.
  4. "Acts and Rules". Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-20.
  5. Ismail Ali Khan appointed TSERC Chairman
  6. "విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా శ్రీరంగారావు ప్రమాణం". ETV Bharat News. 30 October 2019. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025. {{cite news}}: zero width space character in |title= at position 9 (help)