తెలంగాణ రాష్ట్ర నగరపాలక సంస్థల జాబితా
స్వరూపం
ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల" ఆధారం ప్రకారంగా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాల్లో 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లా కేంద్రాలకు గాను హైదరాబాదు, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు ఈ 5 జిల్లా కేంద్రాలు మాత్రమే నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.
నగరపాలక సంస్థలు
[మార్చు]గమనిక: తెలంగాణ విభజన తరువాత మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, పీర్జాదగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్‌నగర్ ఈ ఏడు నగరపాలక సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
- తెలంగాణ పురపాలక సంఘాలు
- తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
- ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-01. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "మీర్‌పేట కార్పొరేషన్ ఏర్పాటుపై నిరసన". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Meerpet Municipality". web.archive.org. 2019-05-29. Archived from the original on 2019-05-29. Retrieved 2019-12-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "కొత్తగా ఏడు కార్పొరేషన్లు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2019-07-18. Archived from the original on 2019-07-18. Retrieved 2019-12-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Badangpet Municipality". web.archive.org. 2019-06-02. Archived from the original on 2019-06-02. Retrieved 2019-12-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Peerzadiguda Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Telangana to get seven new municipal corporations". Urban Update. 2019-07-19. Archived from the original on 2020-03-03. Retrieved 2020-01-23.