తెలంగాణ భారతీయ జనతా పార్టీ కమిటీ
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కమిటీ | |
---|---|
Chairperson | TBA |
స్థాపన తేదీ | 6 ఏప్రిల్ 1980 |
ప్రధాన కార్యాలయం | నాంపల్లి, హైదరాబాదు, తెలంగాణ |
యువత విభాగం | భారతీయ జనతా యువ మోర్చా |
మహిళా విభాగం | బిజెపి మహిళా మోర్చా |
రాజకీయ విధానం |
|
రంగు(లు) | కాషాయం రంగు |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ - NDA) |
లోక్‌సభ స్థానాలు | 4 / 17
|
రాజ్యసభ స్థానాలు | 0 / 7
|
శాసన సభలో స్థానాలు | 8 / 119
|
Election symbol | |
Party flag | |
తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రం లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం . పార్టీ ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి నియమితులయ్యాడు. ఆ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభలో 0 సీట్లు లోక్‌సభలో 8 సీట్లు ఉన్నాయి. ఇంకా, ఆ పార్టీకి తెలంగాణ శాసన మండలిలో 1 సీటు తెలంగాణ శాసనసభలో 3 సీట్లు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేసింది.[1] కొత్తగా ఏర్పాటైన తెలంగాణ శాసనసభలో బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. ఏకకాలంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బిజెపి లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకుంది. [2]
2018లో, రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం కంటే ముందే రద్దు చేయబడింది అదే సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకుంది. [3] అయితే, 2019 లోక్‌సభలో 17 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. [4] మొత్తం ఓట్లలో బీజేపీకి 19.45% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నాడు.
ఎన్నికల పనితీరు
[మార్చు]లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]2014 లో జరిగిన ఎన్నికల్లో ఒక సీటు 2019లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది.[5]
సంవత్సరం | సీట్లు గెలుపొందింది | +/- | ఫలితం | Ref. |
---|---|---|---|---|
2014 | 1 / 17
|
Government | ||
2019 | 4 / 17
|
3 | Government | [6] |
2024 లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]2024 మే 13 న భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి జూన్ 4న వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో భాజపా విజయం సాధించింది. భాజపా వరుసగా 1.ఆదిలాబాద్,2.కరీంనగర్,3.నిజామాబాద్,4.మెదక్,5.మల్కాజ్ గిరి,6.సికింద్రాబాద్,7. చేవెళ్ల ,8.మహబూబ్ నగర్ మొత్తం 8 స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్, బీజేపీ సగం సగం గెలుచుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి భాజపాయే నిలిచింది.[7]
సంవత్సరం | సీట్లు గెలుపొందింది | +/- | ఫలితం | Ref. |
---|---|---|---|---|
2024 | 8 / 17
|
Government | ||
2029 | 00 / 17
|
0 | ------ |
శాసన సభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం | సీట్లు గెలుపొందింది | +/- | ఓట్‌షేర్ (%) | +/- (%) | ఫలితం | Ref. |
---|---|---|---|---|---|---|
2014 | 5 / 119
|
4.13% | Opposition | [8] | ||
2018 | 1 / 119
|
4 | 7.1% | Others | [9] |
నాయకులు
[మార్చు]శాసన సభ పక్ష నేత
[మార్చు]సంవత్సరం | ఫ్లోర్ లీడర్ |
---|---|
2014-2019 | జి.కిషన్ రెడ్డి |
2019- | రాజా సింగ్ |
శాసనమండలి పార్టీ నాయకుడు
[మార్చు]సంవత్సరం | ఫ్లోర్ లీడర్ |
---|---|
2015-2021 | ఎన్. రామచందర్ రావు |
2023-2029 | ఎ. వెంకట నారాయణరెడ్డి |
రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీకేంద్ర మంత్రులు
[మార్చు]సంవత్సరం | పేరు | మంత్రిత్వ శాఖ |
---|---|---|
2014 | బండారు దత్తాత్రేయ | రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి |
2019 | జి.కిషన్ రెడ్డి | భారతదేశ ఈశాన్య ప్రాంతం కేంద్ర పర్యాటక, సంస్కృతి అభివృద్ధి శాఖ మంత్రి. |
పార్లమెంటులో రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ సభ్యులు.
[మార్చు]స.నెం. | నియోజకవర్గం | ఎంపీ | |
---|---|---|---|
# | పేరు | ||
1 | 1 | ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం | సోయం బాపూరావు |
2 | 3 | కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం | బండి సంజయ్ కుమార్ |
3 | 4 | నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం | ధర్మపురి అరవింద్ |
4 | 8 | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం | జి.కిషన్ రెడ్డి |
శాసనసభలో ప్రస్తుత భారతీయ జనతా పార్టీ సభ్యులు.
[మార్చు]స.నెం. | నియోజకవర్గం | ఎమ్మెల్యే | |
---|---|---|---|
# | పేరు | ||
1 | 31 | హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం | ఈటెల రాజేందర్ |
2 | 41 | దుబ్బాక శాసనసభ నియోజకవర్గం | రఘునందన్ రావు |
2024 సం,18వ లోక్ సభలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు
[మార్చు]భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
[మార్చు]స.నెం. | చిత్తరువు | పేరు |
పదవీకాలం | మూలం. | ||
---|---|---|---|---|---|---|
పదవిని స్వీకరణ తేది | కార్యాలయం నుండి నిష్క్రమణ | ఆఫీసులో సమయం | ||||
1 | జి. కిషన్ రెడ్డి
(1960–) |
2 జూన్ 2014 | 8 ఏప్రిల్ 2016 | 677 | [10] | |
2 | కె. లక్ష్మణ్
(1960-) |
8 ఏప్రిల్ 2016 | 11 మార్చి 2020 | 1434 | ||
3 | బండి సంజయ్ కుమార్
(1971–) |
11 మార్చి 2020 | 4 జూలై 2023 | 1751 | [11] | |
4 | జి. కిషన్ రెడ్డి
(1960–) |
4 జూలై 2023 | పదవిలో కొనసాగుతున్నాడు | 1 | [12] |
మూలాలు
[మార్చు]- ↑ Mallikarjun, Y. (2014-04-07). "TDP-BJP deal after days of uncertainty". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-25.
- ↑ IANS (2014-11-09). "Bandaru Dattatreya - a simple leader from backward class (Profile)". Business Standard India. Retrieved 2020-12-17.
- ↑ "BJP decimated in Telangana, wins only one MLA seat in Hyderabad". The News Minute (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2020-12-17.
- ↑ Geetanath, V. (2019-05-23). "Double delight for BJP in Telangana". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-17.
- ↑ Kumar, Anuj (2024-06-06). "Election results 2024: BJP's 'double engine' develops a snag in Uttar Pradesh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-06-07.
- ↑ The Hindu Net Desk (2019-05-23). "As it happened | Telangana Lok Sabha results 2019: highlights". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-19.
- ↑ "తెలంగాణ భారతీయ జనతా పార్టీ కమిటీ దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-06-07.
- ↑ "Telangana Election Result: Telangana Assembly Election Result | Economic Times". The Economic Times. Retrieved 2022-10-19.
- ↑ "Telangana Election Results 2018: TRS wins 88 seats, KCR set to return for a second term". Financialexpress (in ఇంగ్లీష్).
- ↑ "BJP appoints K Laxman as Telangana party president". The News Minute (in ఇంగ్లీష్). 2016-04-08. Retrieved 2020-11-25.
- ↑ "Bandi Sanjay is new Telangana BJP president". The Hindu (in Indian English). 2020-03-12. ISSN 0971-751X. Retrieved 2020-11-25.
- ↑ "BJP appoints K Laxman as Telangana party president". The News Minute (in ఇంగ్లీష్). 2016-04-08. Retrieved 2020-11-25.