తిరువత్తర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తిరువత్తర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | కన్యాకుమారి |
లోక్‌సభ నియోజకవర్గం | నాగర్‌కోయిల్ |
తిరువత్తర్ శాసనసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | తమిళనాడు |
అక్షాంశ రేఖాంశాలు | 8°19′48″N 77°16′12″E |
రద్దు చేసిన తేది | 2011 |
తిరువత్తర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్యాకుమారి జిల్లా, నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ట్రావంకోర్-కొచ్చిన్ అసెంబ్లీ
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
1952 | పి. రామసామి పిళ్లై | తమిళనాడు కాంగ్రెస్ |
1954 | పి. రామసామి పిళ్లై | తమిళనాడు కాంగ్రెస్ |
మద్రాస్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
1967 | J. జేమ్స్ | కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
1971 | J. జేమ్స్ | కాంగ్రెస్ |
1977 | J. జేమ్స్ | జనతా పార్టీ |
1980 | J. హేమచంద్రన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1984 | J. హేమచంద్రన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1989 | ఆర్. నడేసన్ | కాంగ్రెస్ |
1991 | ఆర్. నడేసన్ | కాంగ్రెస్ |
1996[1]
-1999 |
V. ఆల్బన్ | డీఎంకే |
1999-2001 | J. హేమచంద్రన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
2001[2] | J. హేమచంద్రన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
2006[3] | ఆర్. లీమా రోజ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.