తిమ్మాయగారిపల్లి
స్వరూపం
తిమ్మాయగారిపల్లి కడప జిల్లా చిట్వేలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తిమ్మాయగారిపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°13′16″N 79°16′32″E / 14.221118°N 79.275599°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | చిట్వేలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516104 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
తిమ్మాయగారిపల్లి గ్రామంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు 9 రోజులు నిర్వహించారు. సోమవారం ఉదయం ప్రత్యేకపూజలు, మద్యాహ్నం అన్నదానం, రాత్రికి స్వామివారి కళ్యాణం, తరువాత గ్రామోత్సవం నిర్వహించారు.