Jump to content

తార (2001 సినిమా)

వికీపీడియా నుండి
తార
(2001 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.మణిరాజ్
నిర్మాణం బోయినపల్లి శ్రీనివాసరావు
సంగీతం షణ్ముఖ్
నిర్మాణ సంస్థ ప్రతిమ ఫిలిం ప్రొడక్షన్స్
భాష తెలుగు

తార 2001, ఆగష్టు 17న విడుదలైన తెలుగు సినిమా. డి.మణిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిమ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బోయినపల్లి శ్రీనివాసరావు నిర్మించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. web master. "Thara (D. Maniraj) 2001". indiancine.ma. Retrieved 20 October 2022.