తల్లిదీవెన
స్వరూపం
తల్లిదీవెన (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.విజయరత్నం |
---|---|
తారాగణం | ఈశ్వరరావు , ప్రసాద్ బాబు , అభిలాష |
సంగీతం | వి.శంకర్ |
నిర్మాణ సంస్థ | ఊర్మిళ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తల్లి దీవెన 1980 డిసెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. ఊర్మిళ ఫిల్మ్స్ పతాకం కింద ఎం.బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు విజయ రత్నం గోన దర్శకత్వం వహించాడు. ఈశ్వరరావు, ప్రసాద్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు. [1]
నటీనటులు
[మార్చు]- ఈశ్వరరావు,
- ప్రసాద్ బాబు,
- చిట్టి బాబు,
- గరగ,
- లక్ష్మీకళ,
- అభిలాష,
- సత్యవాణి,
- విజయలక్ష్మి,
- మాస్టర్ హరి,
- బేబి రోహిణి,
- డాక్టర్ ఎం. రఘురాం,
- పివి రాజు,
- మధు
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: జి. విజయరత్నం
- సంగీతం: బి. శంకర్
- సినిమాటోగ్రఫీ: ఎన్.ఆర్.కె. మూర్తి
- ఎడిటింగ్: బి. అంకి రెడ్డి
- కళ: వి.కృష్ణ మూర్తి, ఉపేంద్ర
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డిఎల్ కాంతారావు
- నిర్మాత: ఎం. బాబూరావు
- దర్శకుడు: గోన విజయరత్నం
- బ్యానర్: ఊర్మిళ పిక్చర్స్
- నృత్యములు: వి.బాలాజీ, చిన్నా
- స్టిల్స్: శ్యామలరావు
మూలాలు
[మార్చు]- ↑ "Thalli Deevena (1980)". Indiancine.ma. Retrieved 2023-07-29.