Jump to content

ఢిల్లీలో 1991 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
ఢిల్లీలో 1991 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1989 మే 20, 1991 (1991-05-20) 1996 →
Turnout48.5%
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Popular vote 1,171,156 1,152,627
Percentage 40.27% 39.57%

ఢిల్లీలో 1991లో లోక్‌సభలోని 7 స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని 7 సీట్లలో 5 గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది.[1]

ఎన్నికైన ఎంపీల జాబితా

[మార్చు]
నం. నియోజకవర్గం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ అనుబంధం [2]
1 న్యూఢిల్లీ ఎల్‌కే అద్వానీ భారతీయ జనతా పార్టీ
రాజేష్ ఖన్నా (ఉప ఎన్నిక) భారత జాతీయ కాంగ్రెస్
2 దక్షిణ ఢిల్లీ మదన్ లాల్ ఖురానా భారతీయ జనతా పార్టీ
3 ఔటర్ ఢిల్లీ సజ్జన్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
4 తూర్పు ఢిల్లీ బైకుంత్ లాల్ శర్మ భారతీయ జనతా పార్టీ
5 చాందినీ చౌక్ తారాచంద్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ
6 ఢిల్లీ సదర్ జగదీష్ టైట్లర్ భారత జాతీయ కాంగ్రెస్
7 కరోల్ బాగ్ (ఎస్సీ) కల్కా దాస్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "IndiaVotes PC: Party-wise performance for 1991". IndiaVotes. Archived from the original on 2023-12-21. Retrieved 2023-12-21.
  2. "General Election, 1991 (Vol I, II)". Election Commission of India. 21 August 2018. Retrieved 12 November 2023.