Jump to content

డియర్ ఉమ

వికీపీడియా నుండి
డియర్ ఉమ
దర్శకత్వంసాయి రాజేష్ మహాదేవ్
రచనసాయి రాజేష్ మహాదేవ్
నిర్మాత
  • సుమయ రెడ్డి
తారాగణం
  • పృథ్వీ అంబర్
  • సుమయ రెడ్డి
  • కమల్ కామరాజు
  • సప్త గిరి
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
  • సుమ చిత్ర ఆర్ట్స్
విడుదల తేదీ
18 ఏప్రిల్ 2025 (2025-04-18)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

డియర్ ఉమ 2025లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి, కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 7న దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు ఎ
  • పిఆర్ఓ: సాయి సతీష్
  • కొరియోగ్రాఫర్: భాను. శిరీష్. ఈశ్వర్ పెంటి.
  • సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ బట్ల, కె.కె పూర్ణాచారి, రవికుమార్
  • గాయకులు: రామ్ మిరియాల, కార్తీక్, హరిణి ఇవటూరి, ఆంటోనీ దాస్, శరత్ సంతోష్
  • కో-ప్రొడ్యూసర్: జ్యోతి రెడ్డి కె
  • లైన్ ప్రొడ్యూసర్: నగేష్ యుజి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నితిన్ సాయి చంద్రారెడ్డి
  • ప్రొడక్షన్ కంట్రోలర్: చక్రవర్తి నశిపుడి
  • కో-డైరెక్టర్: మధుసూదన్ రెడ్డి, మునిప్రసాద్ గుర్రం

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీవెవరో"రామజోగయ్య శాస్త్రిరామ్ మిరియాల, శరత్ సంతోష్4:44
2."నీ గురుతులతో"కృష్ణ కాంత్శరత్ సంతోష్4:13
3."ఏవైపుకో"పూర్ణాచారికార్తీక్, హరిణి ఇవటూరి5:24

మూలాలు

[మార్చు]
  1. "డియర్ ఉమ.. టీజర్ సందేశాత్మకం". Chitrajyothy. 8 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  2. "సందేశాత్మకంగా 'డియర్‌ ఉమ'". NT News. 9 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  3. "టాలీవుడ్‌లోకి మరో తెలుగందం.. రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా పరిచయంకానున్న సుమయా". TV9 Telugu. 25 May 2024. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  4. "హీరోయిన్‌ని సర్‌ప్రైజ్ చేసిన 'డియర్ ఉమ' టీమ్". Chitrajyothy. 18 May 2024. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=డియర్_ఉమ&oldid=4545955" నుండి వెలికితీశారు