రాజ్ తోట
Jump to navigation
Jump to search
రాజ్ తోట | |
---|---|
జననం | తోట రాజు |
వృత్తి | ఛాయాగ్రాహకుడు |
జీవిత భాగస్వామి | జయంతి తోట |
పిల్లలు | యోచన్ వర్షిత్ రాజ్ (కుమారుడు) హస్మిక రాజ్ (కుమార్తె) |
తల్లిదండ్రులు | తోట వెంకట్ (తండ్రి) తోట మణి (తల్లి) |
రాజ్ తోట దక్షిణ భారతదేశ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఇతను అర్జున్ రెడ్డి సినిమాకి ప్రశంసలు అందుకున్నాడు.[1][2]
కుటుంబ వివరాలు
[మార్చు]రాజ్ తోట, పుట్టి పెరిగింది సూర్యాపేట మండలం, కసరబాద్ గ్రామం. అయనకి క్రికెట్, కబడ్డీ అంటే చాలా ఇష్టం. అతని తల్లి తోట మణి గృహిణి, తండ్రి తోట వెంకట్ మోహన్ బాబుకి మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- అర్జున్ రెడ్డి
- నీదీ నాదీ ఒకే కథ
- హుషారు
- ఇస్మార్ట్ శంకర్
- ఎంత మంచివాడవురా! (2020)[3][4]
- మహాసముద్రం
- అల్లూరి
- ఊరు పేరు భ్హైరవకొన
మూలాలు
[మార్చు]- ↑ "Arjun Reddy review: A landmark film". The Hindu. Retrieved 26 July 2019.
- ↑ "Breakups and after - Metroplus". The Hindu. Retrieved 26 July 2019.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.