Jump to content

డిక్లోక్సాసిలిన్

వికీపీడియా నుండి
డిక్లోక్సాసిలిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(2S,5R,6R)-6-{[3-(2,6-dichlorophenyl)-5-methyl-
oxazole-4-carbonyl]amino}-3,3-dimethyl-7-oxo-4-thia-
1-azabicyclo[3.2.0]heptane-2-carboxylic acid
Clinical data
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a685017
ప్రెగ్నన్సీ వర్గం B2 (AU) B (US)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (US)
Routes ఓరల్
Pharmacokinetic data
Bioavailability 60 నుండి 80%
Protein binding 98%
మెటాబాలిజం హెపాటిక్
అర్థ జీవిత కాలం 0.7 గంటలు
Excretion మూత్రపిండ, పైత్యరసం
Identifiers
CAS number 3116-76-5 checkY
ATC code J01CF01 QJ51CF01
PubChem CID 18381
DrugBank DB00485
ChemSpider 17358 checkY
UNII COF19H7WBK checkY
KEGG D02348 checkY
ChEBI CHEBI:4511 checkY
ChEMBL CHEMBL893 checkY
Chemical data
Formula C19H17Cl2N3O5S 
  • InChI=1S/C19H17Cl2N3O5S/c1-7-10(12(23-29-7)11-8(20)5-4-6-9(11)21)15(25)22-13-16(26)24-14(18(27)28)19(2,3)30-17(13)24/h4-6,13-14,17H,1-3H3,(H,22,25)(H,27,28)/t13-,14+,17-/m1/s1 checkY
    Key:YFAGHNZHGGCZAX-JKIFEVAISA-N checkY

 checkY (what is this?)  (verify)

డిక్లోక్సాసిలిన్ అనేది స్టెఫిలోకాకల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్.[1] ఇందులో సెల్యులైటిస్, ఆస్టియోమైలిటిస్, న్యుమోనియా ఉండవచ్చు.[2] ఇది పెన్సిలినేస్ నిరోధక వ్యాధిలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఎంఆర్ఎస్ఎ కి ఇది ప్రభావవంతంగా ఉండదు.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

ఈ మందు వలన వికారం, అతిసారం, దద్దుర్లు, అలెర్జీ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[3] అనాఫిలాక్సిస్, <i id="mwJQ">క్లోస్ట్రిడియం డిఫిసిల్</i> డయేరియా, తక్కువ తెల్ల రక్త కణాలు వంటివి ఇతర దుష్ప్రభావాలుగా ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం సాపేక్షంగా సురక్షితమైనదిగా కనిపిస్తుంది, కానీ బాగా అధ్యయనం చేయబడలేదు.[4] ఇది β-లాక్టమ్ యాంటీబయాటిక్, పెన్సిలిన్.[3] ఇది బాక్టీరియల్ సెల్ గోడతో జోక్యం చేసుకోవడం ద్వారా పనిచేస్తుంది.[3]

డిక్లోక్సాసిలిన్ 1961లో పేటెంట్ పొందింది. 1968లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 500 mg 40 మాత్రల ధర 30 అమెరికన్ డాలర్లుగా ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Dicloxacillin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2021. Retrieved 24 December 2021.
  2. "289107 DICLOXACILLIN MYLAN 500 dicloxacillin (as sodium) 500 mg capsule bottle". Archived from the original on 11 January 2022. Retrieved 24 December 2021.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Dicloxacillin". LiverTox: Clinical and Research Information on Drug-Induced Liver Injury. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. 2012. Archived from the original on 28 August 2021. Retrieved 24 December 2021.
  4. "Dicloxacillin Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2020. Retrieved 24 December 2021.
  5. Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 491. ISBN 9783527607495. Archived from the original on 2021-05-20. Retrieved 2020-12-01.
  6. "Dicloxacillin Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 6 February 2017. Retrieved 24 December 2021.