డిక్టేటర్
స్వరూపం
డిక్టేటర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీవాస్ |
రచన | శ్రీధర్ సీపన (scenario), ఎం. రత్నం(సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | కోన వెంకట్ గోపీమోహన్ |
కథ | కోన వెంకట్ గోపీమోహన్ |
నిర్మాత | కిషోర్ లుల్లా సునీల్ లుల్లా అర్జున్ లుల్లా శ్రీవాస్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ అంజలి సోనాల్ చౌహాన్ |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | వేదాశ్వా క్రియేషన్స్ |
పంపిణీదార్లు | ఈరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 14 జనవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డిక్టేటర్ 2016 జనవరి 14న విడుదలకు సిద్దమైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం.[2] [3] [4] తెలుగుతో బాటు ఈ చిత్రం తమిళం, మలయాళ భాష లలో కూడా ఏకకాలంలో విడుదలవుతున్నది.[5]
చిత్ర కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- నందమూరి బాలకృష్ణ - చంద్రశేఖర ధర్మ / విక్రం ధర్మ (ద్విపాత్రాభినయం)
- అంజలి
- సోనాల్ చౌహాన్
- విక్రంజీత్ విర్క్
- నాజర్
- రతి అగ్నిహోత్రి
- సుమన్ తల్వార్
- కబీర్ సింగ్ దుహా
- అక్ష పర్దసాని
- వెన్నెల కిషోర్
- సాయాజీ షిండే
- రఘుబాబు
- బలిరెడ్డి పృధ్వీరాజ్
- కళ్యాని
- పోసాని కృష్ణ మురళి
- శ్రద్దా దాస్
- అజయ్
- వంశీకృష్ణ
- రవిప్రకాష్
- ముమైత్ ఖాన్
- నవాబ్ షా
- ప్రభాస్ శ్రీను
- కాశీ విశ్వనాధ్
- గిరిధర్
- గుండు సుదర్శన్
- పవిత్ర లోకేష్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ - కోన వెంకట్, గోపీ మోహన్
- దర్శకత్వం - శ్రీవాస్
పాటల జాబితా
[మార్చు]- గం గమ్ గణేశ , రచన : రామజోగయ్య శాస్త్రి , గానం.దివ్యకుమార్ , దీపక్ , సాయీ చరణ్, నివాస్
- వాట్స్ అప్ బేబీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. నవీన్,మాళవిక
- చుర చుర , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . సంజన , శ్రీకృష్ణ
- టింగోటింగో,రచన: వరికుప్పల యాదగిరి, గానం.కౌసల్య, గీతా మాధురి , సింహా
- డిక్టేటర్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సత్యన్ సోలార్ సాయి , సాయి చరణ్, నవీన్, శ్రీకృష్ణ ,
- గన గన, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సమీర భరద్వాజ్, దీపక్, సింహా.
మూలాలు
[మార్చు]- ↑ "Dictator Cast & Crew". Retrieved 27 June 2015.
- ↑ "Dictator Release date". TSI. Archived from the original on 2015-11-19. Retrieved 2016-01-10.
- ↑ "Muhurtham of Dictator". idlebrain.
- ↑ "Dictator Launch". indiaglitz.
- ↑ "Dictator goes to Europe". TFPC. Archived from the original on 2016-02-21. Retrieved 2016-01-10.