Jump to content

డాకు మహారాజ్

వికీపీడియా నుండి
డాకు మహారాజ్
దర్శకత్వంబాబీ
రచనబాబీ
మాటలుభాను-నందు
స్క్రీన్ ప్లేకే చక్రవర్తి రెడ్డి
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
సాయి సౌజన్య
తారాగణం వేద అగ్రవాల్
ఛాయాగ్రహణంవిజయ్ కార్తీక్ కన్నన్
కూర్పునిరంజన్ దేవరమానే
సంగీతంఎస్.ఎస్. థమన్
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా
పంపిణీదార్లుయస్ వి సి దిల్ రాజు
విడుదల తేదీ
12 జనవరి 2025 (2025-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు160 కోట్లు

డాకు మహారాజ్ 2025లో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యాన‌ర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు.[1] నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న,[2] ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో జనవరి 12న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
  • VFX సూపర్‌వైజర్: యుగంధర్ టీవీ
  • అడిషనల్ స్క్రీన్‌ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
  • చీఫ్ కో-డైరెక్టర్‌లు: పివివి సోమరాజు (అప్పాజీ), పూసల రాధాకృష్ణ
  • కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
  • పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."'చిన్ని'[9]"అనంత శ్రీరామ్విశాల్ మిశ్రా3:38
2."డేగ డేగ డేగ‌[10]"అనంత శ్రీరామ్న‌కాశ్ అజీజ్, భరత్ రాజ్, రితేష్ జి రావు, కె. ప్రణతి3:56

మూలాలు

[మార్చు]
  1. "బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'డాకు మహారాజ్': వంశీ". Mana Telangana. 24 December 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  2. Sakshi (15 November 2024). "బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్". Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  3. "సంక్రాంతికి వస్తున్న 'డాకు మహారాజ్'". Mana Telangana. 15 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  4. "డాకూ మహరాజ్ గా బాలయ్య". TV5. 15 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  5. Chitrajyothy (16 November 2024). "'డాకు మహారాజ్'లో ఆ నలుగురు". Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  6. "అలా పిలిస్తేనే బాలకృష్ణకు ఇష్టం". Eenadu. 9 January 2025. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  7. "ఆ భామతో 'డాకు మహారాజ్' ఐటెం సాంగ్..? వీడియో వైరల్." 10TV Telugu. 21 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  8. "'డాకు మహారాజ్'లో చిన్నారి పాప బ్యాక్ గ్రౌండ్ తెలుసా." Chitrajyothy. 13 January 2025. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
  9. Chitrajyothy (23 December 2024). "'చిన్ని సాంగ్' ఫ్రమ్ 'డాకు మహారాజ్'". Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
  10. "డాకు మహారాజ్ నుండి ది రేజ్ అఫ్ డాకు సాంగ్ రిలీజ్". V6 Velugu. 15 December 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.

బయటి లింకులు

[మార్చు]