Jump to content

టివోజానిబ్

వికీపీడియా నుండి
Clinical data
వాణిజ్య పేర్లు ఫోటివ్డా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a621018
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి POM (UK) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding >99%
అర్థ జీవిత కాలం 4.5–5.1 days
Excretion 79% మలం, 12% మూత్రం
Identifiers
CAS number 475108-18-0
ATC code L01EK03
PubChem CID 9911830
IUPHAR ligand 6058
ChemSpider 8087481
UNII 172030934T checkY
KEGG D09683
ChEBI CHEBI:91327
ChEMBL CHEMBL1289494
Synonyms AV-951
Chemical data
Formula C22H19ClN4O5 
  • InChI=InChI=1S/C22H19ClN4O5/c1-12-8-21(27-32-12)26-22(28)25-16-5-4-13(9-15(16)23)31-18-6-7-24-17-11-20(30-3)19(29-2)10-14(17)18/h4-11H,1-3H3,(H2,25,26,27,28)
    Key:SPMVMDHWKHCIDT-UHFFFAOYSA-N

టివోజానిబ్, అనేది ఫోటివ్డా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది మూత్రపిండ కణ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇతర చికిత్సలు విఫలమైన అధునాతన వ్యాధికి ప్రత్యేకంగా ఇది ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

అలసట, అధిక రక్తపోటు, విరేచనాలు, వికారం, స్వరంలో మార్పు, తక్కువ థైరాయిడ్, దగ్గు, నోటి మంట వంటి సాధారణ దుష్ప్రభావాలలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ సోడియం, గుండె సమస్యలు, రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం, పెరిగిన లిపేస్ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది విఈజిఎఫ్ రిసెప్టర్ టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్, ఇది కొత్త రక్త నాళాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.[2][1]

టివోజానిబ్ 2017లో ఐరోపాలో, 2021లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ స్టేట్స్‌లో 4 వారాల చికిత్సకు దాదాపు 26,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Fotivda- tivozanib capsule". DailyMed. Archived from the original on 13 September 2021. Retrieved 12 September 2021.
  2. 2.0 2.1 "Fotivda EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 13 May 2021. Retrieved 16 March 2021.
  3. "Tivozanib". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.