Jump to content

టాస్

వికీపీడియా నుండి
టాస్
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రియదర్శిని రామ్
తారాగణం రాజా, ఉపేంద్ర, కామ్నా జఠ్మలానీ, ప్రియమణి, అభినయశ్రీ, ఆలీ, కృష్ణ భగవాన్, జీవా, వినోద్ కుమార్, వేణు మాధవ్, సుమన్, సుధ, సుప్రీత్
విడుదల తేదీ 14 జూలై 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

టాస్ 2007, జూలై 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రియదర్శిని రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, ఉపేంద్ర, కామ్నా జఠ్మలానీ, ప్రియమణి, అభినయశ్రీ, ఆలీ, కృష్ణ భగవాన్, జీవా, వినోద్ కుమార్, వేణు మాధవ్, సుమన్, సుధ, సుప్రీత్ తదితరులు నటించగా తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

ఉపేంద్ర
ప్రియమణి

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం: పాటలు

[మార్చు]
  • దర్శకుడు: ప్రియదర్శిని రామ్
  • నిర్మాత:
  • సంగీత దర్శకుడు: మణిశర్మ
  • ఓ మధు వందన , శ్రేయా ఘోషల్
  • ప్రేమా ప్రేమా,రాహూల్, రీటా
  • హే బాబ్జీ , నవీన్,రీటా
  • టాస్ టాస్ , రంజిత్, నవీన్
  • ఏం చిలక , రవివర్మ , విజయలక్ష్మీ

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టాస్&oldid=4212284" నుండి వెలికితీశారు