జ్యోతి (1954 సినిమా)
స్వరూపం
జ్యోతి (1954 తెలుగు సినిమా) | |
జ్యోతి సినిమా పోస్టర్‌పై జి.వరలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | కె.బి. తిలక్ & సి.వి.శ్రీధర్ |
తారాగణం | శ్రీరామమూర్తి, జి.వరలక్ష్మి, సావిత్రి, కాశ్యప, పెరుమాళ్ళు, పి.హేమలత |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | నవయుగ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - రచన: సుంకర
- దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా - జి. వరలక్ష్మి బృందం
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |