జ్యోతిలక్ష్మీ (2015 సినిమా)
Jump to navigation
Jump to search
జ్యోతిలక్ష్మీ | |
---|---|
దర్శకత్వం | పూరి జగన్నాథ్ |
రచన | పూరి జగన్నాథ్ |
నిర్మాత | ఛార్మీ కౌర్ శ్వేతలానా వరుణ్ తేజ సి.వి.రావు సి.కళ్యాణ్ |
తారాగణం | ఛార్మీ కౌర్ సత్యదేవ్ కంచరాన |
ఛాయాగ్రహణం | పి.జి. వింద |
కూర్పు | ఎస్.ఆర్. శేఖర్ |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శుభ శ్వేత ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | సి.కె. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 12 జూన్ 2015 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
జ్యోతిలక్ష్మీ 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం అందించాడు. ఛార్మీ కౌర్ మహిళాప్రధాన పాత్రలో నటించి ప్రదర్శించింది. శ్రీ సుభా స్వేత ఫిల్మ్స్, సి. కె. ఎంటర్టైన్మెంట్స్ పాతాకాలపై శ్వేతలన, వరుణ్, తేజ, సి.వి.రావ్, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కష్యప్ సంగీతాన్ని అందించగా పి.జి. వింద ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం చేసాడు. ఈ చిత్రాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన మిస్టర్ పరాంకుశం నవల ఆధారంగా రూపొందించారు.[1][2]
తారాగణం
[మార్చు]- ఛార్మీ కౌర్ (జ్యోతిలక్ష్మీ)
- సత్యదేవ్ కంచరాన (సత్య)
- బ్రహ్మానందం (కమలకర్)
- అజీజ్ నాజర్ (పాండు)
- మౌర్యానీ
- ఉత్తేజ్
- అపూర్వ శ్రీనివాసన్ (శ్రావణి)
- సప్తగిరి
- సంపూర్ణేష్ బాబు (అతిథి పాత్ర)
- సత్యం రాజేష్
- కృష్ణుడు
- ధన్రాజ్
- కాదంబరి కిరణ్
- భద్రం (తొలి పరిచయం)
- ఏంజెలా క్రిస్లింజ్కి (ప్రత్యేక గీతం "రాజా రాజా")
- ప్రియదర్శిని రామ్
పాటల పట్టిక
[మార్చు]ఈ చిత్రానికి సంగీతం సునీల్ కష్యప్ అందించాడు. సంగీతాన్ని పూరీ సంగీత్ ద్వారా విడుదల చేశారు.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నినుచూడంగా" | హేమచంద్ర | 3:36 | ||||||
2. | "చూసింది చాలుగానీ" | శ్రావణ భార్గవి | 3:06 | ||||||
3. | "చేతికి గాజులు" | శ్రావణ భార్గవి | 2:47 | ||||||
4. | "వొద్దొద్దు" | వేణు, ప్రణవి | 4:20 | ||||||
5. | "జ్యోతిలక్ష్మీ" | ఉమ నేహా | 4:11 | ||||||
6. | "రాజా రాజా" | ఉమ నేహా | 3:22 | ||||||
7. | "కంటి పాపే" | లిప్సిక | 2:53 | ||||||
24:15 |
మూలాలు
[మార్చు]- ↑ http://www.deccanchronicle.com/150508/entertainment-tollywood/article/jyothi-lakshmi-based-malladi%E2%80%99s-novel
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-12-21. Retrieved 2019-08-14.
- ↑ "Jyothi Lakshmi audio and release details"