జాట్ HM కళాశాల, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తి
నటుడు
క్రియాశీల సంవత్సరాలు
2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
జ్యోతి అహ్లావత్
జైదీప్ అహ్లావత్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నాయకుడు. ఆయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి డిగ్రీ పూర్తి చేసి 2008లో నర్మీన్ సినిమా ద్వారా గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జైదీప్ అహ్లావత్ 2022లో విడుదలైన యాక్షన్ హీరో తన పాత్రకుగాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ అందుకున్నాడు.