Jump to content

జియోఫ్ స్మిత్

వికీపీడియా నుండి
జియోఫ్ స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జియోఫ్ బ్రంటన్ స్మిత్
పుట్టిన తేదీ (1953-11-22) 1953 నవంబరు 22 (వయసు 71)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులుబ్రున్ స్మిత్ (తండ్రి)
ఫ్రాంక్ స్మిత్ (తాత)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977-78 to 1979-80కాంటర్బరీ
కెరీర్ గణాంకాలు
పోటీ ఫక్లా List A
మ్యాచ్‌లు 7 3
చేసిన పరుగులు 196 32
బ్యాటింగు సగటు 14.00 10.66
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 31 28
వేసిన బంతులు 0 0
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 0/–
మూలం: Cricinfo, 19 September 2020

జెఫ్రీ బ్రంటన్ స్మిత్ (జననం 1953, నవంబరు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1977 నుండి 1979 వరకు కాంటర్‌బరీ తరపున ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు.

జననం

[మార్చు]

జియోఫ్ బ్రంటన్ స్మిత్ 1953, నవంబరు 22న న్యూజీలాండ్ లో జన్మించాడు.[2] ఇతని తండ్రి బ్రున్ స్మిత్, న్యూజీలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు, ఇతని తాత ఫ్రాంక్ స్మిత్ 1920లలో కాంటర్బరీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

1970-71లో ఆస్ట్రేలియాలో పర్యటించిన న్యూజీలాండ్ పాఠశాలల క్రికెట్ జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు.[4] ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 1978–79లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌పై కాంటర్‌బరీ తరపున 22 పరుగులు, 31 పరుగులు చేశాడు. బారీ హ్యాడ్లీ ఓపెనింగ్ భాగస్వామ్యానికి వరుసగా 68 పరుగులు, 64 పరుగులు చేశారు.[5] ఆ సీజన్ తర్వాత ఆక్లాండ్‌పై 11 పరుగులు, 31 పరుగులు చేసాడు. హ్యాడ్లీతో కలిసి 51, 54 ఓపెనింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Geoff Smith Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  2. "Gregory Smith Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  3. "Geoff Smith". CricketArchive. Retrieved 19 September 2020.
  4. "New Zealand Schools in Australia 1970/71". CricketArchive. Retrieved 19 September 2020.
  5. "Canterbury v Central Districts 1978-79". Cricinfo. Retrieved 19 September 2020.
  6. "Auckland v Canterbury 1978-79". Cricinfo. Retrieved 19 September 2020.

బాహ్య లింకులు

[మార్చు]