Jump to content

జాయిస్ బ్రూవర్

వికీపీడియా నుండి
జాయిస్ బ్రూవర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిల్లిస్ జాయిస్ బ్రూవర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి medium pace
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 12)1935 4 జనవరి - England తో
చివరి టెస్టు1935 18 జనవరి - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 100
బ్యాటింగు సగటు 25.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 34
వేసిన బంతులు -
వికెట్లు -
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు -
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: CricInfo, 2014 15 October

జాయిస్ బోన్‌విక్ నీ బ్రూవర్[1] (1915, మార్చి 22 - 2011, జూన్ 26) ఒక ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారిణి.[2] ఆస్ట్రేలియా జాతీయ మహిళా క్రికెట్ జట్టు తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడింది.[3]

జననం

[మార్చు]

1915, మార్చి 22న క్వీన్స్‌లాండ్ లోని కార్డాల్బాలో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

బ్రూవర్ ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన పన్నెండవ మహిళ.[4] స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆమె చేసిన కృషికి బ్రూవర్‌కు 2000, నవంబరు 30న ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ మెడల్ లభించింది.[5]

మరణం

[మార్చు]

2011, జూన్ 26న క్వీన్స్‌ల్యాండ్‌లోని బ్రిస్బేన్ లో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Joyce Bonwick dies aged 96". Cricket Australia. 12 February 2013. Retrieved 15 October 2014.
  2. "Joyce Brewer - Australia". ESPNcricinfo. ESPN Inc. Retrieved 15 October 2014.
  3. "CricketArchive - Joyce Brewer". CricketArchive. Retrieved 15 October 2014.
  4. "Joyce Brewer (Player #12)". southernstars.org.au. Cricket Australia. Archived from the original on 16 March 2015. Retrieved 15 October 2014.
  5. "BONWICK, Joyce Phyllis - Australian Sports Medal". It's an Honour. Government of Australia. Retrieved 15 October 2014.