Jump to content

జాతీయ రహదారి 744

వికీపీడియా నుండి
Indian National Highway 744
744
National Highway 744
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 744
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ
పొడవు206 కి.మీ. (128 మై.)
History2000 లో దీన్ని 'ఎన్‌హెచ్-208' గా ప్రకటించారు
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివర ఎన్‌హెచ్ 66 కొల్లాం లో
తూర్పు చివర ఎన్‌హెచ్ 44 తిరుమంగళం (తమిళనాడు)లో
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకేరళ, తమిళనాడు
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 544H ఎన్‌హెచ్ 744A

జాతీయ రహదారి 744 లేదా ఎన్‌హెచ్ 744 (పూర్వపు ఎన్‌హెచ్ 208) [1] దక్షిణ భారతదేశం లోని జాతీయ రహదారి. ఇది కేరళలోని కొల్లాం (క్విలాన్) ను తమిళనాడు లోని మదురైతో కలుపుతుంది. [2] కొల్లాంలోని చిన్నక్కాడ వద్ద ఎన్‌హెచ్ 66 నుండి మొదలై, ఇది మదురైలోని తిరుమంగళం వద్ద జాతీయ రహదారి 44 ని కలుస్తుంది. [2]

మార్గం వివరణ

[మార్చు]

చారిత్రికంగా ఈ మార్గం జీడిపప్పు, తదితర సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసే కొల్లాం జిల్లాను పూర్వపు మద్రాసు రాష్ట్రంతో కలిపేది. ప్రస్తుతం ఈ రహదారి గుండా తమిళనాడు నుంచి వివిధ రకాల సరుకులతో లారీలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ రహదారి ఆర్యంకావు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న గ్యాప్ గుండా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాల గుండా వెళుతుంది. ముఖ్యంగా తెన్మల నుండి సెంగోట్టై వరకు ఆహ్లాదకరంగా సాగుతుంది. చారిత్రికమైన కొల్లాం-సెంగోట్టై రైలు మార్గం ఈ రోడ్డు పక్కనే వెళుతుంది. [3]

చిన్నకాడ → కల్లుమ్తాఝం → కేరళపురం → కుందర → ఎజుకొనే → కొట్టారక్కర → మేలిల → కున్నికోడ్ → విళక్కుడి → పునలూర్ → ఎడమన్ → తేన్మల → కజుతురుట్టి → అరుట్టి తెన్కాసి → కడయనల్లూరు → పులియంగుడి → వాసుదేవనల్లూర్ → శివగిరి → సెయ్యూరు → రాజపాళయం → శ్రీవిల్లి పుత్తూరు → అలగాపురి → టి. కల్లుపట్టి → తిరుమంగళం [4]

భవిష్యత్తు

[మార్చు]

వార్తా నివేదికలు,[5] ఎన్‌హెచ్ఏఐ వారి[6] టెండరు, ప్రాజెక్టు డేటాల ప్రకారం, ఎన్‌హెచ్ 744 లోని తిరుమంగళం (ఎన్‌హెచ్ 44 లో) రాజపాళయం ల మధ్య ఉన్న మొత్తం 68 కి.మీ. దూరాన్ని నాలుగు వరుసల హైవేగా మారుస్తారని నిర్ధారణ అయింది.

ప్రధాన కూడళ్లు

[మార్చు]
రాష్ట్రం జిల్లా స్థానం కి.మీ. మై గమ్యస్థానాలు గమనికలు
తమిళనాడు మదురై తిరుమంగళం 0 0 ఎన్‌హెచ్ 44 - మదురై, కన్యాకుమారి రహదారికి తూర్పు కొన.
విరుదునగర్ అళగపురి 32 20 ఎస్‌హెచ్ 182 - విరుదునగర్
శ్రీవిల్లి పుత్తూరు 86 53 ఎస్‌హెచ్ 42 - శివకాశి
తిరునెల్వేలి పులియంకుడి 136 85 ఎస్‌హెచ్ 76 - శంకరన్‌కోయిల్
తెన్‌కాశి 167 104 ఎస్‌హెచ్ 39 / ఎస్‌హెచ్ 40 - పావూర్‌చత్రం, కూర్తాళం
సెన్‌గొట్టై 173 107 ఎస్‌హెచ్ 40 - కూర్తాళం
కేరళ కొల్లాం తెన్‌మల 202 126 ఎస్‌హెచ్ 2 - తిరువనంతపురం
పునలూర్ 223 139 ఎస్‌హెచ్ 48 / ఎస్‌హెచ్ 8 - అంచాల్, ఆయూర్, పత్థనపురం
కొట్తరక్కర 241 150 ఎస్‌హెచ్ 1 - తిరువనంతపురం, కొట్టాయం, అంగమాలి
కొల్లాం 264 164 ఎన్‌హెచ్ 66 - తిరువనంతపురం, అట్టంగళ్, ఎర్నాకులం రహదారి పశ్చిమ కొన. కొల్లాం బైపాస్.
1.000 mi = 1.609 km; 1.000 km = 0.621 mi

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kerala PWD - National Highways". www.keralapwd.gov.in. Archived from the original on 2014-09-03.
  2. 2.0 2.1 Details of National Highways in IndiaArchived 10 ఏప్రిల్ 2009 at the Library of Congress Web Archives
  3. "Government sanctions INR 3440 Cr for projects in Kerala". Devdiscourse. 9 August 2018. Retrieved 10 August 2018.
  4. Google maps
  5. "Maalaimalar News: திருமங்கலம்-ராஜபாளையம் வரை 68 கிலோ மீட்டர் தூரத்திற்கு 4 வழிசாலையாக மாற்றம்: பொன்.ராதாகிருஷ்ணன் || Tirumangalam Rajapalayam 68 km to the modification 4 path road ponradhakrishnan". www.maalaimalar.com. Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-03.
  6. "Project Reporter | Four Laning of Thirumangalam to Rajapalayam Section". Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-03.

మూస:Indian Highways Network