జాతీయ రహదారి 166

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 166
166
National Highway 166
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 166
మార్గ సమాచారం
పొడవు365 కి.మీ. (227 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిరత్నగిరి
వరకుషోలాపూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర
ప్రాథమిక గమ్యస్థానాలుటింక్- పాళీ, రత్నగిరి
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 66 ఎన్‌హెచ్ 52

జాతీయ రహదారి 166 (ఎన్‌హెచ్ 166) భారతదేశం లోని జాతీయ రహదారి. ఇది మహారాష్ట్రలో రత్నగిరి వద్ద మొదలై, కొల్హాపూర్, సాంగ్లీ, మిరాజ్ ల మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది. కొంకణ్ ప్రాంతాన్ని మహారాష్ట్రలోని నైరుతి ప్రాంతానికి కలిపే ప్రధాన రహదారి ఇది. రహదారి అంతటా ఇరువైపులా చదును చేసిన భుజాలతో, దృఢమైన పేవ్‌మెంట్‌తో నిర్మించారు.

మార్గం

[మార్చు]

రత్నగిరి - కొల్హాపూర్ - సాంగ్లీ - మిరాజ్ - షోలాపూర్

కూడళ్ళు

[మార్చు]
ఎస్‌హెచ్ 4 రత్నగిరి వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 66 హత్‌కంబ నుండి పాలీ వరకు సమాంతరంగా
ఎన్‌హెచ్ 48 కొల్హాపూర్ వద్ద
ఎన్‌హెచ్ 160 మిరాజ్ సంగ్లీ వద్ద
ఎన్‌హెచ్ 166H మిరాజ్ సంగ్లీ వద్ద
ఎన్‌హెచ్ 266 బోర్‌గావ్ -షిర్ధోన్ వద్ద
ఎన్‌హెచ్ 166E నాగాజ్ వద్ద
ఎన్‌హెచ్ 965G సంగోలా వద్ద
ఎన్‌హెచ్ 561A మంగళ్‌వేధా వద్ద
ఎన్‌హెచ్ 52 షోలాపూర్ వద్ద

మూలాలు

[మార్చు]