Jump to content

జాక్ కాలిస్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
జాక్వెస్ కాలిస్ ఇతర దక్షిణాఫ్రికా ఆటగాడి కంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.

జాక్వెస్ కాలిస్ ఆల్ రౌండర్‌గా ఆడిన దక్షిణాఫ్రికా క్రికెటరు. అతను "సార్వకాలిక గొప్ప క్రికెటర్"గా వర్ణించబడ్డాడు. [1] [2] సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌తో పాటు ఆల్ టైమ్ అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. [3] అతను టెస్టు క్రికెట్‌లో 45 సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్ళలో ఇది అత్యధికం. [4] వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో 17 సెంచరీలు చేశాడు. [5] అతను టెస్టు, వన్‌డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లందరిలోకీ పరుగులలో ముందున్నాడు. [6] [7]

1995 డిసెంబరులో ఇంగ్లండ్‌పై కాలిస్ తన తొలి టెస్టు ఆడాడు.[8] రెండు సంవత్సరాల తర్వాత, తన ఏడవ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 101 పరుగులు చేసి, తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు.[9] వెస్టిండీస్‌తో జరిగిన 2003-04 సిరీస్‌లో కాలిస్, నాలుగు టెస్టు మ్యాచ్‌లలో ప్రతీ దానిలో ఒక్కో సెంచరీ సాధించాడు. మూడు కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో 100 దాటిన మొదటి క్రికెటర్ అతడు. [10] దక్షిణాఫ్రికా ఆటగాడు వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లలో సెంచరీలు చేయడం కూడా మొదటిదే.[10] అతను ఆ వర్సను తన తదుపరి మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు. న్యూజిలాండ్‌పై 150 నాటౌట్‌ చేసి, ఐదు వరుస టెస్టుల్లో శతకాలు చేసి, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ తర్వాత రెండవ ఆటగాడిగా నిలిచాడు.[11] 2004–05 వెస్టిండీస్ పర్యటనలో 22వ సెంచరీ సాధించినప్పుడు, టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా గ్యారీ కిర్‌స్టెన్‌ను అధిగమించాడు. [12] 2004-05, 2005 క్రికెట్ సీజన్లలో అతని విజయాల కారణంగా - ఆ సమయంలో అతను ఆరు టెస్టు సెంచరీలు సాధించాడు - అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అతనిని టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. [13] 2007 అక్టోబరులో అతను పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 100 పరుగులు చేసిన నాల్గవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. [14] అతను తర్వాతి మూడు టెస్టుల్లో ఒక్కో సెంచరీ సాధించాడు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు చేశాడు. [15] అలా చేయడం ద్వారా, అతను బ్రాడ్‌మాన్, మాథ్యూ హేడెన్, కెన్ బారింగ్‌టన్‌లను రెండు సందర్భాలలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన కేవలం నలుగురు ఆటగాళ్లలో ఒకరిగా చేరాడు.[11] కాలిస్ 2010 డిసెంబరులో టెస్టు క్రికెట్‌లో తన మొదటి డబుల్ సెంచరీ సాధించాడు.భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో అజేయంగా 201 పరుగులు చేశాడు.[16] అతని డబుల్ సెంచరీకి ముందు,[17] టాప్ 15 టెస్టు పరుగుల స్కోరర్‌లలో 200 చేరుకోనిది కాలిస్ ఒక్కడే. తర్వాత అదే సిరీస్‌లో, కాలిస్ తన కెరీర్‌లో రెండోసారి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసాడు. రెండు సందర్భాల్లో ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.[18] 2012లో శ్రీలంకపై తన రెండవ డబుల్ సెంచరీ, అతని అత్యధిక స్కోరు 224 చేసాడు[19]

వన్‌డే క్రికెట్‌లో, కాలిస్ తన తొలి సెంచరీని 1998 జనవరిలో సాధించాడు, న్యూజిలాండ్‌పై మొత్తం 111 పరుగులు చేశాడు.[20] అతను 2004 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్‌డేలలో 139 పరుగులతో తన అత్యధిక స్కోరును చేరుకున్నాడు [20] అతను సాధారణంగా ఒక డెలివరీకి ఒక పరుగు కంటే నెమ్మదిగా స్కోర్ చేస్తాడు. అయితే సెంచరీని చేరుకునే సందర్భాలలో మరింత వేగంగా స్కోర్ చేసేవాడు. 100 కంటే తక్కువ స్కోర్ చేసినప్పుడు స్ట్రైక్ రేటు 72.77 కాగా, శతకం చేసినపుడు అది 90.24 ఉంటుంది.[20] 2007 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా నెదర్లాండ్స్‌పై 128 నాటౌట్ స్కోర్ చేసినప్పుడు అతని స్ట్రైక్-రేట్ 117.43.[20] అతను వన్‌డే క్రికెట్‌లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక దక్షిణాఫ్రికా ఆటగాడు,[21] అతని 17 వన్‌డే సెంచరీలు అతని దేశస్థులలో హెర్షెల్ గిబ్స్ చేసిన 21 సెంచరీల తర్వాత రెండవ స్థానంలో ఉన్నాయి.[22]

సూచిక

[మార్చు]
* – నాటౌట్‌గా మిగిలిపోయింది
– మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
– ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్
టెస్టు శతకాలు[23]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 101 †  ఆస్ట్రేలియా 3 4 1/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ విదేశం 1997 డిసెంబరు 26 డ్రా అయింది [24]
2 132 †  ఇంగ్లాండు 3 1 3/5 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ విదేశం 1998 జూన్ 2 డ్రా అయింది [25]
3 110 †  వెస్ట్ ఇండీస్ 3 1 4/5 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 1999 జనవరి 2 గెలిచింది [26]
4 148*  న్యూజీలాండ్ 3 2 2/3 జేడ్ స్టేడియం, క్రైస్ట్‌చర్చ్ విదేశం 1999 మార్చి 11 డ్రా అయింది [27]
5 115  జింబాబ్వే 3 2 2/2 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 1999 నవంబరు 11 గెలిచింది [28]
6 105  ఇంగ్లాండు 3 2 4/5 న్యూలాండ్స్, కేప్ టౌన్ స్వదేశం 2000 జనవరి 2 గెలిచింది [29]
7 160 †  న్యూజీలాండ్ 3 1 1/3 గుడ్‌ఇయర్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్ స్వదేశం 2000 నవంబరు 17 గెలిచింది [30]
8 157*  జింబాబ్వే 3 1 1/2 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 2001 సెప్టెంబరు 7 గెలిచింది [31]
9 189* †  జింబాబ్వే 3 2 2/2 క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో విదేశం 2001 సెప్టెంబరు 14 డ్రా అయింది [32]
10 139* †  బంగ్లాదేశ్ 4 2 2/2 నార్త్ వెస్టు క్రికెట్ స్టేడియం, పోచెఫ్‌స్ట్రూమ్ స్వదేశం 2002 అక్టోబరు 25 గెలిచింది [33]
11 105 †  పాకిస్తాన్ 4 1 1/2 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2002 డిసెంబరు 26 గెలిచింది [34]
12 158  వెస్ట్ ఇండీస్ 4 1 1/4 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ స్వదేశం 2003 డిసెంబరు 12 గెలిచింది [35]
13 177 †  వెస్ట్ ఇండీస్ 4 2 2/4 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2003 డిసెంబరు 26 గెలిచింది [36]
14 130* †  వెస్ట్ ఇండీస్ 4 3 3/4 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2004 జనవరి 2 డ్రా అయింది [37]
15 130*  వెస్ట్ ఇండీస్ 4 1 4/4 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ స్వదేశం 2004 జనవరి 16 గెలిచింది [38]
16 150* †  న్యూజీలాండ్ 4 3 1/3 వెస్ట్‌పాక్ పార్క్, హామిల్టన్ విదేశం 2004 మార్చి 10 డ్రా అయింది [39]
17 121  భారతదేశం 4 1 2/2 ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా విదేశం 2004 నవంబరు 28 ఓడింది [40]
18 162 †  ఇంగ్లాండు 4 2 2/5 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2004 డిసెంబరు 26 డ్రా అయింది [41]
19 149 †  ఇంగ్లాండు 4 1 3/5 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2005 జనవరి 2 గెలిచింది [42]
20 136*  ఇంగ్లాండు 4 3 5/5 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ స్వదేశం 2005 జనవరి 21 డ్రా అయింది [43]
21 109*  వెస్ట్ ఇండీస్ 4 3 1/4 బౌర్డా, జార్జ్‌టౌన్ విదేశం 2005 మార్చి 31 డ్రా అయింది [44]
22 147  వెస్ట్ ఇండీస్ 4 1 4/4 ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ జాన్స్ విదేశం 2005 ఏప్రిల్ 29 డ్రా అయింది [45]
23 111  ఆస్ట్రేలియా 4 1 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ విదేశం 2006 జనవరి 2 ఓడింది [46]
24 114  ఆస్ట్రేలియా 4 2 2/3 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2006 మార్చి 24 ఓడింది [47]
25 155 †  పాకిస్తాన్ 4 1 1/2 నేషనల్ స్టేడియం, కరాచీ విదేశం 2007 అక్టోబరు 1 గెలిచింది [48]
26 100* †  పాకిస్తాన్ 4 3 1/2 నేషనల్ స్టేడియం, కరాచీ విదేశం 2007 అక్టోబరు 1 గెలిచింది [48]
27 107* †  పాకిస్తాన్ 4 3 2/2 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ విదేశం 2007 అక్టోబరు 8 డ్రా అయింది [49]
28 186  న్యూజీలాండ్ 4 3 1/2 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ స్వదేశం 2007 నవంబరు 8 గెలిచింది [50]
29 131  న్యూజీలాండ్ 4 2 2/2 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ స్వదేశం 2007 నవంబరు 16 గెలిచింది [51]
30 132  భారతదేశం 4 2 2/3 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ విదేశం 2008 ఏప్రిల్ 3 గెలిచింది [52]
31 102 ‡  ఆస్ట్రేలియా 4 2 3/3 న్యూలాండ్స్, కేప్ టౌన్ స్వదేశం 2009 మార్చి 19 గెలిచింది [53]
32 120  ఇంగ్లాండు 4 1 1/4 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ స్వదేశం 2009 డిసెంబరు 16 డ్రా అయింది [54]
33 108  ఇంగ్లాండు 4 1 3/4 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2010 జనవరి 3 డ్రా అయింది [55]
34 173  భారతదేశం 4 1 1/2 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ విదేశం 2010 ఫిబ్రవరి 6 గెలిచింది [56]
35 110  వెస్ట్ ఇండీస్ 4 1 2/3 వార్నర్ పార్క్, బస్సెటెర్రే విదేశం 2010 జూన్ 18 డ్రా అయింది [57]
36 135*  పాకిస్తాన్ 4 3 1/2 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ తటస్థ 2010 నవంబరు 12 డ్రా అయింది [58]
37 105 †  పాకిస్తాన్ 4 1 2/2 షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి తటస్థ 2010 నవంబరు 20 డ్రా అయింది [59]
38 201* †  భారతదేశం 4 2 1/3 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ స్వదేశం 2010 డిసెంబరు 16 గెలిచింది [60]
39 161 †  భారతదేశం 4 1 3/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2011 జనవరి 2 డ్రా అయింది [61]
40 109* †  భారతదేశం 5 3 3/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2011 జనవరి 2 డ్రా అయింది [61]
41 224  శ్రీలంక 4 1 3/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2012 జనవరి 3 గెలిచింది [19]
42 113  న్యూజీలాండ్ 4 2 1/3 యూనివర్శిటీ ఓవల్, డునెడిన్ విదేశం 2012 మార్చి 10 డ్రా అయింది [62]
43 182*  ఇంగ్లాండు 4 2 1/3 కెన్నింగ్టన్ ఓవల్, లండన్ విదేశం 2012 జూలై 22 గెలిచింది [63]
44 147  ఆస్ట్రేలియా 4 1 1/3 గబ్బా, బ్రిస్బేన్ విదేశం 2012 నవంబరు 11 డ్రా అయింది [64]
45 115  భారతదేశం 4 2 2/2 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2013 డిసెంబరు 29 గెలిచింది [65]

వన్డే సెంచరీలు

[మార్చు]
వన్‌డే శతకాలు[66]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 111 †  న్యూజీలాండ్ 3 1 79.28 WACA గ్రౌండ్, పెర్త్ తటస్థ 1998 జనవరి 16 గెలిచింది [67]
2 109* †  పాకిస్తాన్ 5 1 95.61 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 1998 ఏప్రిల్ 3 గెలిచింది [68]
3 113* †  శ్రీలంక 5 1 113.00 బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా తటస్థ 1998 అక్టోబరు 30 గెలిచింది [69]
4 100  న్యూజీలాండ్ 3 1 85.47 కారిస్‌బ్రూక్, డునెడిన్ విదేశం 1999 ఫిబ్రవరి 14 ఓడింది [70]
5 100  న్యూజీలాండ్ 4 1 80.00 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 1999 మార్చి 27 గెలిచింది [71]
6 100* †  శ్రీలంక 3 2 71.94 బోలాండ్ బ్యాంక్ పార్క్, పార్ల్ స్వదేశం 2001 జనవరి 9 గెలిచింది [72]
7 107 †  వెస్ట్ ఇండీస్ 3 1 99.07 క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్ విదేశం 2001 మే 5 గెలిచింది [73]
8 104* †  ఆస్ట్రేలియా 3 2 86.66 WACA గ్రౌండ్, పెర్త్ విదేశం 2002 ఫిబ్రవరి 3 ఓడింది [74]
9 107  ఇంగ్లాండు 3 1 80.45 ది ఓవల్, లండన్ విదేశం 2003 జూన్ 28 ఓడింది [75]
10 125* †  జింబాబ్వే 3 1 85.03 సెయింట్ లారెన్స్ గ్రౌండ్, కాంటర్బరీ తటస్థ 2003 జూన్ 29 గెలిచింది [76]
11 109* †  వెస్ట్ ఇండీస్ 4 1 115.95 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ స్వదేశం 2004 జనవరి 25 గెలిచింది [77]
12 139 †  వెస్ట్ ఇండీస్ 3 2 97.88 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ స్వదేశం 2004 ఫిబ్రవరి 4 గెలిచింది [78]
13 101  శ్రీలంక 3 2 79.52 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 2004 ఆగస్టు 31 ఓడింది [79]
14 119* †  భారతదేశం 3 1 74.37 కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ స్వదేశం 2006 నవంబరు 11 గెలిచింది [80]
15 128*  నెదర్లాండ్స్ 3 1 117.43 వార్నర్ పార్క్, బస్సెటెర్రే తటస్థ 2007 మార్చి 16 గెలిచింది [81]
16 121* †  వెస్ట్ ఇండీస్ 3 2 90.97 సెయింట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్ స్వదేశం 2008 జనవరి 27 గెలిచింది [82]
17 104* ‡  భారతదేశం 3 1 110.63 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ విదేశం 2010 ఫిబ్రవరి 27 గెలిచింది [83]

మూలాలు

[మార్చు]
  1. Berry, Scyld (21 November 2009). "South Africa all-rounder Jacques Kallis ruled out of ODI against England". The Daily Telegraph. London: Telegraph Media Group. Archived from the original on 2 December 2009. Retrieved 2010-12-29.
  2. Nicholl, Dan (21 December 2010). "Kallis the greatest ever?". iafrica.com. Primedia. Archived from the original on 5 April 2012. Retrieved 2011-10-19.
  3. Manthorp, Neil (22 December 2006). "Sharing space with Sir Garry". ESPNcricinfo. Archived from the original on 11 January 2011. Retrieved 2010-12-29.
  4. "Records / South Africa / Test matches / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 31 October 2013. Retrieved 2010-12-29.
  5. "Records / South Africa / One-Day Internationals / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 5 October 2016. Retrieved 2010-12-29.
  6. "Records / South Africa / Test matches / Most runs". ESPNcricinfo. Archived from the original on 30 September 2012. Retrieved 2011-01-02.
  7. "Records / South Africa / One-Day Internationals / Most runs". ESPNcricinfo. Archived from the original on 30 September 2012. Retrieved 2011-01-02.
  8. "Test Matches played by Jacques Kallis". CricketArchive. Archived from the original on 6 November 2012. Retrieved 2010-12-29.
  9. "Statistics / Statsguru / JH Kallis / Test matches". ESPNcricinfo. Archived from the original on 30 September 2012. Retrieved 2010-12-29.
  10. 10.0 10.1 Auld, Freddie (17 January 2004). "Kallis breaks new ground as South Africa dominate". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-29.
  11. 11.0 11.1 "Records / Test matches / Batting records / Hundreds in consecutive matches". ESPNcricinfo. Archived from the original on 21 November 2010. Retrieved 2010-12-29.
  12. Vice, Telford (2006). "West Indies v South Africa, 2004–05". In Engel, Matthew (ed.). Wisden Cricketer's Almanack 2006 (143 ed.). Alton, Hampshire: John Wisden & Co. Ltd. pp. 1114–1115. ISBN 978-0-947766-98-6. Archived from the original on 19 November 2010.
  13. ICC Media Release (11 October 2005). "Jacques Kallis wins Test Player of the Year honours at ICC Awards". ESPNcricinfo. Archived from the original on 17 January 2011. Retrieved 2011-01-02.
  14. S Rajesh (5 October 2007). "Hope for left-arm spin, and Kallis' riposte". ESPNcricinfo. Archived from the original on 11 February 2011. Retrieved 2011-01-02.
  15. Varghese, Mathew (19 November 2007). "The Steyn show". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2011-01-02.
  16. Moonda, Firdose (18 December 2010). "New feather in Kallis' cap". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2011-01-03.
  17. "India in trouble after Jacques Kallis double century". BBC Sport. 18 December 2010. Retrieved 2011-01-03.
  18. "Records / Test matches / Batting records / Hundred in each innings of a match". ESPNcricinfo. Archived from the original on 6 December 2014. Retrieved 2011-01-16.
  19. 19.0 19.1 "3rd Test: South Africa v Sri Lanka at Cape Town, Jan 3–6, 2012". ESPNcricinfo. Archived from the original on 10 January 2012. Retrieved 2012-01-10.
  20. 20.0 20.1 20.2 20.3 "Statistics / Statsguru / JH Kallis / One-Day Internationals". ESPNcricinfo. Archived from the original on 1 October 2012. Retrieved 2011-01-16.
  21. "Records / South Africa / One-Day Internationals / Most runs". ESPNcricinfo. Archived from the original on 30 September 2012. Retrieved 2011-01-16.
  22. "Records / South Africa / One-Day Internationals / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 5 October 2016. Retrieved 2011-01-16.
  23. "List of Test cricket centuries by Jacques Kallis". ESPNcricinfo. Retrieved 8 October 2016.
  24. "1st Test: Australia v South Africa at Melbourne, Dec 26–30, 1997". ESPNcricinfo. Archived from the original on 19 February 2013. Retrieved 2010-12-27.
  25. "3rd Test: England v South Africa at Manchester, Jun 2–6, 1998". ESPNcricinfo. Archived from the original on 19 February 2013. Retrieved 2010-12-27.
  26. "4th Test: South Africa v West Indies at Cape Town, Jan 2–6, 1999". ESPNcricinfo. Archived from the original on 17 January 2011. Retrieved 2010-12-27.
  27. "2nd Test: New Zealand v South Africa at Christchurch, Mar 11–15, 1999". ESPNcricinfo. Archived from the original on 19 February 2014. Retrieved 2010-12-27.
  28. "2nd Test: Zimbabwe v South Africa at Harare, Nov 11–14, 1999". ESPNcricinfo. Archived from the original on 6 December 2010. Retrieved 2010-12-27.
  29. "4th Test: South Africa v England at Cape Town, Jan 2–5, 2000". ESPNcricinfo. Archived from the original on 8 March 2013. Retrieved 2010-12-29.
  30. "1st Test: South Africa v New Zealand at Bloemfontein, Nov 17–21, 2000". ESPNcricinfo. Archived from the original on 23 November 2010. Retrieved 2010-12-29.
  31. "1st Test: Zimbabwe v South Africa at Harare, Sep 7–11, 2001". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-29.
  32. "2nd Test: Zimbabwe v South Africa at Bulawayo, Sep 14–18, 2001". ESPNcricinfo. Archived from the original on 21 December 2010. Retrieved 2010-12-29.
  33. "2nd Test: South Africa v Bangladesh at Potchefstroom, Oct 25–27, 2002". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-29.
  34. "1st Test: South Africa v Pakistan at Durban, Dec 26–29, 2002". ESPNcricinfo. Archived from the original on 23 December 2010. Retrieved 2010-12-29.
  35. "1st Test: South Africa v West Indies at Johannesburg, Dec 12–16, 2003". ESPNcricinfo. Archived from the original on 26 March 2014. Retrieved 2010-12-29.
  36. "2nd Test: South Africa v West Indies at Durban, Dec 26–29, 2003". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-29.
  37. "3rd Test: South Africa v West Indies at Cape Town, Jan 2–6, 2004". ESPNcricinfo. Archived from the original on 25 December 2013. Retrieved 2010-12-29.
  38. "4th Test: South Africa v West Indies at Centurion, Jan 16–20, 2004". ESPNcricinfo. Archived from the original on 12 December 2013. Retrieved 2010-12-29.
  39. "1st Test: New Zealand v South Africa at Hamilton, Mar 10–14, 2004". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-29.
  40. "2nd Test: India v South Africa at Kolkata, Nov 28 – Dec 2, 2004". ESPNcricinfo. Archived from the original on 15 February 2013. Retrieved 2010-12-29.
  41. "2nd Test: South Africa v England at Durban, Dec 26–30, 2004". ESPNcricinfo. Archived from the original on 31 December 2010. Retrieved 2010-12-29.
  42. "3rd Test: South Africa v England at Cape Town, Jan 2–6, 2005". ESPNcricinfo. Archived from the original on 25 December 2013. Retrieved 2010-12-29.
  43. "5th Test: South Africa v England at Centurion, Jan 26–30, 2005". ESPNcricinfo. Archived from the original on 30 December 2010. Retrieved 2010-12-29.
  44. "1st Test: West Indies v South Africa at Georgetown, Mar 31 – Apr 4, 2005". ESPNcricinfo. Archived from the original on 4 October 2013. Retrieved 2010-12-29.
  45. "4th Test: West Indies v South Africa at St John's, Apr 29 – May 3, 2005". ESPNcricinfo. Archived from the original on 16 November 2013. Retrieved 2010-12-29.
  46. "3rd Test: Australia v South Africa at Sydney, Jan 2–6, 2006". ESPNcricinfo. Archived from the original on 18 February 2014. Retrieved 2010-12-29.
  47. "2nd Test: South Africa v Australia at Durban, Mar 24–28, 2006". ESPNcricinfo. Archived from the original on 24 May 2012. Retrieved 2010-12-29.
  48. 48.0 48.1 "1st Test: Pakistan v South Africa at Karachi, Oct 1–5, 2007". ESPNcricinfo. Archived from the original on 22 January 2014. Retrieved 2010-12-29.
  49. "2nd Test: Pakistan v South Africa at Lahore, Oct 8–12, 2007". ESPNcricinfo. Archived from the original on 25 December 2010. Retrieved 2010-12-29.
  50. "1st Test: South Africa v New Zealand at Johannesburg, Nov 8–11, 2007". ESPNcricinfo. Archived from the original on 19 July 2017. Retrieved 2010-12-29.
  51. "2nd Test: South Africa v New Zealand at Centurion, Nov 16–18, 2007". ESPNcricinfo. Archived from the original on 16 November 2010. Retrieved 2010-12-29.
  52. "2nd Test: India v South Africa at Ahmedabad, Apr 3–5, 2008". ESPNcricinfo. Archived from the original on 23 November 2010. Retrieved 2010-12-30.
  53. "3rd Test: South Africa v Australia at Cape Town, Mar 19–22, 2009". ESPNcricinfo. Archived from the original on 26 November 2010. Retrieved 2010-12-30.
  54. "1st Test: South Africa v England at Centurion, Dec 16–20, 2009". ESPNcricinfo. Archived from the original on 22 December 2010. Retrieved 2010-12-30.
  55. "3rd Test: South Africa v England at Cape Town, Jan 3–7, 2010". ESPNcricinfo. Archived from the original on 3 January 2011. Retrieved 2010-12-30.
  56. "1st Test: India v South Africa at Nagpur, Feb 6–9, 2010". ESPNcricinfo. Archived from the original on 21 January 2011. Retrieved 2010-12-30.
  57. "2nd Test: West Indies v South Africa at Basseterre, Jun 18–22, 2010". ESPNcricinfo. Archived from the original on 13 November 2013. Retrieved 2010-12-30.
  58. "1st Test: Pakistan v South Africa at Dubai, Nov 12–16, 2010". ESPNcricinfo. Archived from the original on 17 January 2011. Retrieved 2010-12-30.
  59. "2nd Test: Pakistan v South Africa at Abu Dhabi , Nov 20–24, 2010". ESPNcricinfo. Archived from the original on 25 January 2011. Retrieved 2010-12-30.
  60. "1st Test: South Africa v India at Centurion, Dec 16–20, 2010". ESPNcricinfo. Archived from the original on 18 December 2010. Retrieved 2010-12-30.
  61. 61.0 61.1 "3rd Test: South Africa v India at Cape Town, Jan 2–6, 2011". ESPNcricinfo. Archived from the original on 6 January 2011. Retrieved 2011-01-05.
  62. "1st Test: New Zealand v South Africa at Dunedin, March 7–11, 2012". ESPNcricinfo. Archived from the original on 8 March 2012. Retrieved 2012-03-17.
  63. "South Africa tour of England, 1st Test: England v South Africa at The Oval, Jul 19–23, 2012". ESPNcricinfo. Archived from the original on 21 July 2012. Retrieved 2012-07-22.
  64. "South Africa tour of Australia, 1st Test: Australia v South Africa at Brisbane, Nov 9–13, 2012". ESPNcricinfo. Archived from the original on 10 November 2012. Retrieved 2012-11-11.
  65. "India tour of South Africa, 2nd Test: South Africa v India at Durban, Dec 26-30, 2013". ESPNcricinfo. Archived from the original on 29 December 2013. Retrieved 2013-12-29.
  66. "List of One-Day International cricket centuries by Jacques Kallis". ESPNcricinfo. Retrieved 17 December 2020.
  67. "10th Match: New Zealand v South Africa at Perth, Jan 16, 1998". ESPNcricinfo. Archived from the original on 2 January 2011. Retrieved 2010-12-30.
  68. "1st Match: South Africa v Pakistan at Durban, Apr 3, 1998". ESPNcricinfo. Archived from the original on 4 February 2011. Retrieved 2010-12-30.
  69. "1st SF: South Africa v Sri Lanka at Dhaka, Oct 30, 1998". ESPNcricinfo. Archived from the original on 22 February 2017. Retrieved 2010-12-30.
  70. "1st ODI: New Zealand v South Africa at Dunedin, Feb 14, 1999". ESPNcricinfo. Archived from the original on 24 January 2011. Retrieved 2010-12-30.
  71. "5th ODI: New Zealand v South Africa at Auckland, Mar 27, 1999". ESPNcricinfo. Archived from the original on 8 January 2011. Retrieved 2010-12-30.
  72. "3rd ODI: South Africa v Sri Lanka at Paarl, Jan 9, 2001". ESPNcricinfo. Archived from the original on 8 January 2011. Retrieved 2010-12-31.
  73. "3rd ODI: West Indies v South Africa at St George's, May 5, 2001". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-31.
  74. "12th Match: Australia v South Africa at Perth, Feb 3, 2002". ESPNcricinfo. Archived from the original on 18 November 2010. Retrieved 2010-12-31.
  75. "2nd Match: England v South Africa at The Oval, Jun 28, 2003". ESPNcricinfo. Archived from the original on 20 November 2010. Retrieved 2010-12-31.
  76. "3rd Match: South Africa v Zimbabwe at Canterbury, Jun 29, 2003". ESPNcricinfo. Archived from the original on 28 August 2012. Retrieved 2010-12-31.
  77. "1st ODI: South Africa v West Indies at Cape Town, Jan 25, 2004". ESPNcricinfo. Archived from the original on 27 January 2011. Retrieved 2010-12-31.
  78. "5th ODI: South Africa v West Indies at Johannesburg, Feb 4, 2004". ESPNcricinfo. Archived from the original on 20 November 2010. Retrieved 2010-12-31.
  79. "5th ODI: Sri Lanka v South Africa at Colombo (SSC), Aug 31, 2004". ESPNcricinfo. Archived from the original on 12 May 2011. Retrieved 2010-12-31.
  80. "2nd ODI: South Africa v India at Durban, Nov 11, 2006". ESPNcricinfo. Archived from the original on 24 January 2011. Retrieved 2010-12-31.
  81. "7th Match, Group A: Netherlands v South Africa at Basseterre, Mar 16, 2007". ESPNcricinfo. Archived from the original on 2 January 2011. Retrieved 2010-12-31.
  82. "3rd ODI: South Africa v West Indies at Port Elizabeth, Jan 27, 2008". ESPNcricinfo. Archived from the original on 11 November 2012. Retrieved 2010-12-31.
  83. "3rd ODI: India v South Africa at Ahmedabad, Feb 27, 2010". ESPNcricinfo. Archived from the original on 13 January 2011. Retrieved 2010-12-31.