జడ్జిమెంట్
స్వరూపం
జడ్జిమెంట్ (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మోహన గాంధి |
---|---|
సంగీతం | రాజ్ కోటి |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
జడ్జిమెంటు 1990 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, వినోద్ కుమార్, యమున, ముచ్చెర్ల అరుణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, సిరివెన్నల సీతారామ శాస్త్రి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, కె.ఎస్. చిత్ర
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాత: రామోజీ రావు
- దర్శకుడు: ఎ. మోహన్ గాంధీ
- బ్యానర్: ఉషా కిరణ్ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ "Judgement (1990)". Indiancine.ma. Retrieved 2021-05-27.