చిల్లంచెర్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిల్లంచెర్ల శాసనసభ నియోజకవర్గం 1957లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి మహబూబాబాద్ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ జి.మల్లిఖార్జునరావు పు కాంగ్రేసు 24068 కె.జి.రావు పు సి.పి.ఐ 18649
1957 జనరల్ ముదిగొండ సిద్ద రాజలింగం పు కాంగ్రేసు 13335 కె.జి.రావు పు పి.డి.ఎఫ్ 13171

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 271.